BigTV English
Advertisement

Christmas 2024 Wishes: క్రిస్మస్ రోజు.. మీ ఆత్మీయులకు ఇలా విషెస్ చెప్పండి

Christmas 2024 Wishes: క్రిస్మస్ రోజు.. మీ ఆత్మీయులకు ఇలా విషెస్ చెప్పండి

Christmas 2024 Wishes: ఈ ఏడాది బుధవారం అంటే డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను జరుపుకోనున్నాము. ప్రేమ , ఆనందంతో నిండిన ఈ పండుగ రోజున అంతా స్నేహితులు , కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకోవడం జరుగుతుంది.


ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు క్రిస్మస్ ఇలా శుభాకాంక్షలు తెలపండి.

1. ఈ క్రిస్మస్ మీ జీవితాన్ని


క్రిస్మస్ చెట్టు లాగా ఆకుపచ్చగా ఉంచాలని ,

భవిష్యత్తు నక్షత్రాలాగా ప్రకాశించాలని కోరుకుంటూ..

క్రిస్మస్ శుభాకాంక్షలు

2. క్రిస్మస్ మీ జీవితంలో ఆనందం, ఉత్సాహం నింపాలని..

ఎల్లప్పుడూ మీరు సంతోషంగా

ఉండాలని కోరుకుంటూ

క్రిస్మస్ శుభాకాంక్షలు

3. ఈ అందమైన క్రిస్మస్ పండుగ

మీ జీవితంలో అపారమైన ఆనందాన్ని ఇవ్వాలని

శాంతా క్లాజ్ మీ ఇంటికి రావాలని కోరుకుంటూ

క్రిస్మస్ శుభాకాంక్షలు

4. ప్రభువైన యేసుక్రీస్తు పవిత్ర పండుగ ఇది

భగవంతుని సాధువులైన మీ అందరికి అభినందనలు

వారు ఎల్లప్పుడూ మీతో ఉండే మార్గాన్ని అనుసరించండి

యేసు ఎల్లప్పుడూ తన సేవకులపై కృప చూపుతాడు

మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

5. యేసుక్రీస్తు అన్ని బాధలను, దుఖాలను తొలగించాలని కోరుకుంటూ

మీకు మీ కుటుంబ సభ్యలకు క్రిస్మస్ శుభాకాంక్షాలు

6. మీ కలలు ఏమైనప్పుటికీ..

మీ కోరికలు ఏమైనా యేసు వాటన్నింటినీ

నెరవేర్చాలని కోరుకుంటూ

మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

7. క్రిస్మస్ మీ జీవితంలో ఆనందాలు

నింపాలని కోరుకుంటూ..

మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

8. ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని ,

మీ ఇంట అదనపు కాంతులను వెదజల్లాలని కోరుకుంటూ

మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు !

9. ప్రతి ఇల్లు, ప్రతి హృదయం ఆనందంతో నిండాలని కోరుకుంటూ

భగవంతుని కరుణా కటాక్షాలు మీపై కురవాలని కోరుకుంటూ

క్రిస్మస్ శుభాకాంక్షలు

10. కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేద్దాం.

మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు !

11. క్రీస్తు పుట్టిన ఈ శుభదినం

మీ కుటుంబంలో అందరికీ ఆరోగ్యం,

ఆనందం ఇవ్వాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు !

12. క్రిస్మస్ మీ జీవితంలో ఆనందాలు

నింపాలని కోరుకుంటూ..

మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

13. ఈ క్రిస్మస్ .. మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని ,

మీ ఇంట అదనపు కాంతులను వెదజల్లాలని కోరుకుంటూ

మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు !

14. ప్రతి ఇల్లు, ప్రతి హృదయం ఆనందంతో నిండాలని కోరుకుంటూ

భగవంతుని కరుణా కటాక్షాలు మీపై కరువాలని కోరుకుంటూ

క్రిస్మస్ శుభాకాంక్షలు

15. కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేద్దాం.

మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.

16. ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం

ప్రతి జీవితానికి కావాలి పర్వదినం

మనమంతా ఆదేవుని పిల్లలం

మీరు మీ కుటుంబసభ్యులు

సుఖసంతోషాలతో జీవించాలని కోరుకుటూ క్రిస్మస్ శుభాకాంక్షలు

17. మిత్రులకూ క్రైస్తవ సోదర, సోదరీమణులకు
మీ కుటుంబ సభ్యలకు, శ్రేయోభిలాషులకు
క్రిస్మస్ శుభాకాంక్షలు

18. క్రీస్తు దయవలన మీకు దీర్ఘాయువు కలగాలని..

మీరు మరింత కాలం సుఖసంతోషాలతో జీవించాలని ఆశిస్తూ

మీకు, మీ కుటుంబ సభ్యలుకు క్రిస్మస్ శుభాకాంక్షలు

19. యేసు క్రీస్తు పుట్టిన ఈ దినం మీకు

నిత్య విజయాలు, అదృష్టం తీసుకురావాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు

20. కొత్త ఏడాదికి ముందు వచ్చే క్రిస్మస్ పండగ

మీ లైఫ్ ను హ్యాపీగా ఉంచాలని కోరుకుంటూ

అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు

 

Related News

White Bread: బ్రెడ్ తింటున్నారా ? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు.. క్యారెట్ తింటే జరిగేది ఇదే !

Idli Chaat: ఇడ్లీ మిగిలిపోయిందా? ఇలా ఇడ్లీ చాట్ చేసేయండి, క్రంచీగా అదిరిపోతుంది

Katte Pongali: నోటిలో పెడితే కరిగిపోయేలా కట్టె పొంగలి ఇలా చేసేయండి, ఇష్టంగా తింటారు

Kind India: కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్ తో కైండ్ ఇండియా.. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే?

Darkness Around The Lips: పెదాల చుట్టూ నలుపు తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Moringa Powder: బరువు తగ్గడానికి.. మునగాకు పొడిని ఎలా వాడాలో తెలుసా ?

Arthritis Pain: కీళ్ల నొప్పులా ? వీటితో క్షణాల్లోనే.. పెయిన్ రిలీఫ్

Big Stories

×