BigTV English

Valentines Day : వాలెంటైన్స్ డే వెనుక క్రూరమైన చరిత్ర..!

Valentines Day : వాలెంటైన్స్ డే వెనుక క్రూరమైన చరిత్ర..!

Valentines Day : వాలెంటైన్స్ డే అంటే ప్రేమికుల పండుగ. ఈ వేడుకలను వాలెంటైన్ వీక్ పేరుతో ప్రేమికులు సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి డేని స్పెషల్‌గా గడుపుతారు. కానీ దీని వెనుక క్రూరమైన ఆచారాలు కూడా ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


Read More : Rose Day : హ్యపీ రోజ్ డే ప్రియా.. వివిధ రంగుల రోజాలకు అర్థం ఇదే..!

  • వాలెంటైన్స్ డే చరిత్ర మొత్తం పురాతన రోమ్ చుట్టూ తిరుగుతుంది. వాలెంటైన్స్ డే ప్రేమకు మాత్రమే సంబంధించినది కాదు. దీని వెనుక కొన్ని క్రూరమైన ఆచారాలు కూడా ఉన్నాయి.
  • రోమన్లు ఫిబ్రవరిలో లుపెర్కియా అనే వేడుకను నిర్వహించేవారు. ఈ వేడుకలో భాగంగా విపరీతంగా మద్యం తీసుకునే వారు. ఫుల్‌గా తాగి రోడ్ల మీద తూగేవారు.
  • రోమ్ సాంప్రదాయం ప్రకారం వాలెంటైన్స్ డే సమయంలో కొన్ని అనాగరికమైన ఆచారాలు ఉండేవట. ఇందులో భాగంగా కొన్ని సందర్భాల్లో మహిళలను చంపేస్తారు. వారిలో సంతానోత్పత్తి పెంచడం కోసం వారిపై కొరడాతో కొడతారు.
  • ఐదో శతాబ్ధంలో ఇలా మహిళలను హింసించే పద్ధతిని పోప్ గెలియాసిస్ నిషేధించారు. అప్పటి నుంచి మహిళలను హింసించడం ఆగిపోయింది.
  • రోమ్ చరిత్రలో వాలెంటైన్స్ డే పక్షులకు చాలా స్పెషల్. పక్షులు ఈ రోజున సంభోగం జరుపుతాయని నమ్ముతారు.


Tags

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×