OTT Movie : హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలు పిచ్చేక్కిస్తుంటాయి. హాట్ సీన్స్ తో ఆడియన్స్ ఒంట్లో వేడి పుట్టిస్తుంటాయి. ఈ సినిమాలను అలాంటి సీన్స్ కోసమే చాలామంది చుస్తుంటారు. అది కూడా పక్కన ఎవరూ లేనప్పుడు తమ లోని రొమాంటిక్ ని బయటికి తీస్తుంటారు. అలాంటి వాళ్ళకోసం ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఈ కథ లాటరీ తగిలిన ఒక వ్యక్తి, విచిత్రంగా ఆ డబ్బును ఒక వేశ్య మీద ఖర్చు పెడతాడు. ఈ క్రమంలో స్టోరీ హాట్ హాట్ గా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే
‘హౌ మచ్ డూ యూ లవ్ మీ’ (How much do you Love me) 2005లో వచ్చిన ఒక ఫ్రెంచ్ రొమాంటిక్ సినిమా. బెర్ట్రాండ్ బ్లియర్ దర్శకత్వం లో బెర్నార్డ్ కాంపాన్, మోనికా బెల్లుచ్చి, జెరార్డ్ డెపార్డియు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2005 ఆక్టోబర్ 25న ఫ్రాన్స్‌లో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ఈ కథలో హీరో ఒక ఆఫీస్ లో క్లర్క్ గా పని చేస్తుంటాడు. అయితే ఒక రోజు ఇతని అదృష్టం పండుతుంది. ఇతనికి నాలుగు మిలియన్ యూరోల లాటరీ తగులుతుంది. ఇక అతను మొదటగా ఈ డబ్బుతో అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఇక హీరో వేశ్యలు ఉండే ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ అతను డానియలా అనే అందమైన అమ్మాయిని కాలుస్తాడు. అతను ఆమెతో ఒక విచిత్రమైన డీల్ కుదుర్చుకుంటాడు. తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం అయిపోయే వరకు ఆమెను తనకి ప్రియురాలిగా ఉండాలని చెప్తాడు. దీంతో ఆమెకు నెలకు లక్ష యూరోలు డబ్బు ఇస్తానని అంటాడు. ఆమె కూడా ఈ డీల్ కి ఓకే చెప్తుంది. ఇక వీళ్ళ లైఫ్ రొమాన్టిక్‌గా సాగుతుంది.
Read Also : ఓనర్ తో పనోడి రాసలీలలు… ఈ సినిమా గంటలు కాదు నిమిషాలే… సింగిల్స్ డోంట్ మిస్
ఈ సమయంలో డానియలాను హీరో నిజంగా లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వీళ్ళు సరదాగా ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో చార్లీ అనే గ్యాంగ్ స్టార్ ఎంట్రీ ఇస్తాడు. అతను ఒకప్పుడు డానియలాకు లవర్ గా ఉండేవాడు. ఇప్పుడు ఆమెను తన దగ్గరకు తెచ్చుకోవాలని ఆమెను బెదిరిస్తాడు. దీంతో డానియలా హీరోతో ఉండాలా, చార్లీ దగ్గరకు వెళ్లాలా అని గందరగోళంలో పడుతుంది. అయితే హీరో తన దగ్గర ఉన్న డబ్బును ఖర్చు చేస్తూ, సమయం దొరికినప్పుడల్లా ఆమెతో ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక డానియలాకి కూడా హీరో మీద ఫీలింగ్స్ వస్తాయి. చివరికి ఆమె ఎవరితో కలసి ఉంటుంది ? హీరో దగ్గర డబ్బులు ఉన్నంత వరకే తిరుగుతుందా ? హీరో ఎందుకు ఒక వేశ్య మీద అంత డబ్బు ఖర్చు చేయాలని అనుకుంటున్నాడు. అనే విషయాలను , ఈ రొమాంటిక్ సినిమాను ఒంటరిగా చూసి తెలుసుకోండి.