E-Paper
Advertisement

Veg Juices : కాఫీ, టీ లకు బదులు.. ఈ జ్యూస్ లు తాగితే ఎంతో మేలు

Veg Juices : కాఫీ, టీ లకు బదులు.. ఈ జ్యూస్ లు  తాగితే ఎంతో మేలు
Advertisement
Veg Juices health benifits

Veg Juices : చాలా మంది ఉదయం తిన్న తర్వాత ఒక కప్పు కాఫీ లేదా టీ తాగుతుంటారు. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, వీటికంటే పండ్లు, కూరగాయల రసాలు తాగటం మంచిదట. టిఫిన్ చేశాక ఈ జ్యూసులు తీసుకుంటే ఆరోగ్యంతో పాటు బరువు నియంత్రణలో ఉంటుంది. మరి ఆరోగ్యానికి మేలు చేసే ఆ జ్యూసులేవో చూద్దామా!

పాలకూర జ్యూస్
ఆకుపచ్చని ఆకుకూరల్లో ఒకటైన పాలకూరలో పోషకాలు పుష్కలం. ఇది విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో శరీరానికి సహజంగా పోషక శక్తిని అందిస్తుంది. పాలకూరను ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. చాలామంది పాలకూరను వండుకొని తినడానికే ఇష్టపడతారు.

Advertisement

సొరకాయ జ్యూస్
సొరకాయలో విటమిన్ సి, బి, జింక్, థయమిన్, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ బెస్ట్‌ ఆప్షన్. దీనిలోని పీచు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.

Related News

ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరుగుతోందా? మెయిన్ డోర్ దగ్గర ఈ 7 పొరపాట్లు మానేయండి

వినాయక చవితి తిథి వివరాలు, తొలి పూజ విశిష్టత!

జిమ్‌లో వర్కౌట్ చేస్తున్నారా? కండరాలు నిజంగా పెరుగుతున్నట్లు సూచించే 5 సంకేతాలివే

కష్టకాలంలో ఎవరు తోడుగా నిలబడతారు, ఎవరు దూరంగా ఉంటారు.. ఇలా గుర్తించండి

లగ్జరీ లైఫ్.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ జీవిస్తారు

మీ పిల్లలు రాత్రి 10 వరకు మేల్కొంటున్నారా? త్వరగా నిద్రపోయేందుకు ఈ టిప్స్ పాటించండి

పాలు తాగడం ఇష్టం లేదా? కాల్షియం కోసం ఈ 8 ఆరోగ్యకరమైన ఆహారాలు తినండి

ఖరీదైన ఫేస్‌వాష్ అవసరం లేదు.. కిచెన్‌లో లభించే ఈ ఐటెమ్స్‌తో మీ ఫేస్ డీప్ క్లీన్

Big Stories

Advertisement
×