BigTV English

Winter Precautions : చలి-పులి.. వృద్ధులు జాగ్రత్త!

Winter Precautions : చలి-పులి.. వృద్ధులు జాగ్రత్త!
Winter Precautions

Winter Precautions : చలికాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుంటాయి. ఈ కాలంలో వృద్ధుల ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వృద్ధులు ఈ చలికాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవో చూద్దాం.


వెచ్చని బట్టలు
ఈ చలికాలంలో వృద్ధులు.. వారి శరీరాలను వెచ్చగా ఉంచే బట్టలు ధరించడం మంచిది. అలాగే ముఖం, చేతులు, చెవులు, మెడకు స్కార్ఫ్, మంకీ క్యాప్‌లను ధరించాలి.

డీహైడ్రేషన్‌
చలికాలంలో చెమట పట్టదు కాబట్టి.. వృద్ధులు తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీనిని నివారించడానికి విటమిన్‌ సి, షుగర్ ఫ్రీ జ్యూస్‌లను తరచూ తాగుతూ ఉండాలి.


వ్యాయామం
ఈ కాలంలో వయస్సు మళ్లిన వారి గుండెను వెచ్చగా ఉంచేందుకు కొద్దిపాటి వ్యాయామం చాలా అవసరం. కాబట్టి ఎండపడే ప్రాంతంలో కొంత సమయం వ్యాయామంతో పాటు వాకింగ్ కూడా చేయాలి.

సరైన ఆహారం
శీతాకాలంలో వృద్ధులకు విటమిన్లు అధికంగా ఉండే పండ్లను ఆహారంగా ఇవ్వాలి. డ్రై ఫ్రూట్స్‌, పచ్చి కూరగాయలు, పెరుగు తీసుకోవాలి. ఇవి వారి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

Related News

Coconut Benefits: రాత్రి పూట కొబ్బరి తింటే.. మతిపోయే లాభాాలు !

Hair Fall: ఈ టిప్స్ పాటిస్తే.. జుట్టు ఊడమన్నా ఊడదు !

Malaria Fever: మలేరియా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !

TFM – Skin: TFM అంటే ఏమిటి? దీని వల్ల స్కిన్ సమస్యలు ఎలా వస్తాయో తెలుసా?

Face Mask For Pimples: ముఖంపై మొటిమలా ? ఈ ఒక్క ఫేస్ ప్యాక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్

Plastic Cups: ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ, టీలను తాగుతున్నారా? వెంటనే మానేయండి.. లేదంటే?

Big Stories

×