BigTV English

Ubreathe : కాలుష్యాన్ని అరికట్టే యూబ్రీత్..

Ubreathe : కాలుష్యాన్ని అరికట్టే యూబ్రీత్..
Ubreathe

Ubreathe : రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు భారతీయ సంస్థ యూబ్రీత్ ‘మినీలైట్ నేచురల్ ఎయిర్ ప్యూరిఫయర్‌’ను తీసుకొచ్చింది. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మంచి గాలిని పొందడమే కాకుండా అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మినీలైట్ నేచుర్ ఎయిర్ ప్యూరిఫయర్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం రండి.


ఇందులో ప్యూరిఫయర్‌తోపాటు ఒక మొక్క కూడా ఉంటుంది. అది స్మార్ట్ బయో ఫిల్టర్‌గా పనిచేస్తుంది. ఈ పరికరంలోని మొక్క ఆకులు ‘ఫైటోరెమెడియేషన్’ చర్య ద్వారా గాలిని శుభ్రపరుస్తుంది. ఇది గదిలోని కాలుష్యాన్ని తగ్గించి.. ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. 50 మొక్కలు అందించే పరిశుద్ధమైన గాలిని.. ఈ ఒక్క ప్యూరిఫయరే అందించడం విశేషం. ఎక్కడైనా ఇట్టే అమరిపోయే యూబ్రీత్ మినీలైట్ నేచురల్ ఎయిర్ ప్యూరిఫయర్‌ ధర రూ.3,599 నుంచి ప్రారంభం అవుతుంది. ubreathe.in వెబ్సైట్‌తోపాటు అన్ని ఆన్‌లైన్ స్టోర్లలోనూ దొరుకుతుంది.


Related News

Coconut Benefits: రాత్రి పూట కొబ్బరి తింటే.. మతిపోయే లాభాాలు !

Hair Fall: ఈ టిప్స్ పాటిస్తే.. జుట్టు ఊడమన్నా ఊడదు !

Malaria Fever: మలేరియా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !

TFM – Skin: TFM అంటే ఏమిటి? దీని వల్ల స్కిన్ సమస్యలు ఎలా వస్తాయో తెలుసా?

Face Mask For Pimples: ముఖంపై మొటిమలా ? ఈ ఒక్క ఫేస్ ప్యాక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్

Plastic Cups: ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ, టీలను తాగుతున్నారా? వెంటనే మానేయండి.. లేదంటే?

Big Stories

×