BigTV English

OG Movie : ఓజీలో పవన్ వారసుడు… ఎంట్రీతోనే హిట్ కొట్టేశాడా..?

OG Movie : ఓజీలో పవన్ వారసుడు… ఎంట్రీతోనే హిట్ కొట్టేశాడా..?

OG Movie : సినీ ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ అనేది కామన్.. ఇప్పటికే స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్లు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.. కొందరు వారసులు తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో వరుస హిట్ సినిమాలలో నటిస్తే.. మరికొందరు మాత్రం ఒక్క హిట్ సినిమా అయినా పడకపోతుందా అని వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ, పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ఎంట్రీ కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. తాజాగా అకిరా నందన్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది ఇండస్ట్రీని ఊపేస్తుంది..


అకీరా ఎంట్రీ ఇచ్చేసినట్లేనా..?

మెగా ఫాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా గుడ్ న్యూస్ ఇప్పుడు వినబోతున్నట్లు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ సినిమా ఎంట్రీ కన్ఫామ్ అయిపోయిందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో మాత్రం ఇప్పటివరకు ఒక క్లారిటీ అనేది రాలేదు. అకీరా ప్రస్తుతం మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని తనకు హీరోగా నటించాలి అని ఉంటే కచ్చితంగా ఇండస్ట్రీలోకి తీసుకొస్తానని అకీరా తల్లి రేణు దేశాయ్ పలు సందర్భాల్లో వెల్లడించింది. ఈ మధ్యకాలంలో అఖీరా ఎక్కువగా తండ్రితోనే కనిపిస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే గత కొన్ని రోజులుగా అకీరా.. పవన్ నటిస్తున్న ఓజీ సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించబోతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.


అయితే అకీరా ఎంట్రీపై మేకర్స్ ఎవరు అధికారికంగా స్పందించలేదు. కానీ ఓజీ నుంచి నిన్న రిలీజ్ అయిన పోస్టర్ మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దాంతో మెగా ఫాన్స్ అందరు కూడా అకిరా నందన్ ఎంట్రీ ఇచ్చేశాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. ఏది ఏమైనా కూడా దీని గురించి పూర్తి వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Also Read : తప్పించుకున్న భాగ్యం.. ప్రేమను దెబ్బ ధీరజ్ కు షాక్.. చందు కు టెన్షన్..

ఓజీ మూవీ…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన హరిహర వీరమల్లు సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఆయన నటించిన మరో సినిమా ఓజీ ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.. ఈ మూవీ పై ఇప్పటికే పలు అప్డేట్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి.. ఇందులో ముంబై గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇక ఈ మూవీతోనే పవన్ కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఫైర్ స్ట్రామ్ సాంగ్ లో కొన్ని పోస్టర్స్ లోఅకీరా కటౌట్ లా ఉండటంతో అది పక్కా అని మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపిగా ఉన్నారు. కనుక నిజమైతే అఖీరా ఎంట్రీ కన్ఫామ్ అయిపోయినట్లే.. ఈ మూవీ హిట్ అయితే వరస సినిమా ఆఫర్స్ అకీరాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. ఏది ఏమైనా కూడా దీనిపై క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఈ సినిమా వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.. సెప్టెంబర్ 25న దసరా కానుకగా ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది..

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×