BigTV English

Allari Naresh: అల్లరి నరేష్ సినిమాలో అల్లు అర్జున్ – అట్లీ స్టాఫ్.. ఇక మాములుగా ఉండదు!

Allari Naresh: అల్లరి నరేష్ సినిమాలో అల్లు అర్జున్ – అట్లీ స్టాఫ్.. ఇక మాములుగా ఉండదు!


Allari Naresh Next Movie Update: పుష్ప మూవీతో అల్లు అర్జున్‌, జవాన్మూవీతో అట్లీ పాన్ఇండియా క్రేజ్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరు కలిసి భారీ ప్రాజెక్ట్కి సిద్ధమవుతున్నారు. AA22xA6 అనే వర్కింగ్టైటిల్తో చిత్రాన్ని ప్రకటించారు. ప్రస్తుతం మోస్ట్అవైయిటెడ్ఇండియన్చిత్రాల్లో ప్రాజెక్ట్ఒకటి. రాజమౌళి, మహేష్బాబు SSMB29 మూవీ తర్వాత రేంజ్లో బజ్ఉంది చిత్రానికే. పాన్వరల్డ్గా సైన్స్ఫిక్షన్బ్యాక్డ్రాప్లో చిత్రం రూపొందబోతోంది. సినిమాకు నందు సవిరిగాన కథ అందిస్తోన్న విషయం తెలిసిందే. దెబ్బతో అతడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్వాంటెడ్రైటర్గా మారిపోయారు. దీంతో సినీ రచయిత క్రేజ్ఒక్కసారిగా ఎరిగిపోయింది.

జాక్ పాట్ కొట్టిన ‘అల్లరి’ హీరో

క్రమంలో నందు సవిరిగాన సంబంధించి వార్త సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. అగ్ర హీరో, అగ్ర దర్శకుడి సినిమాకు వర్క్చేస్తున్న ఆయన ఇప్పుడు మిడిల్రేంజ్ హీరో సినిమాకు కథ అందించబోతున్నారటఅల్లరి నరేష్ కమెడీ హీరో నుంచి సీరియస్హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే అతడు సీరియస్యాక్షన్లోకి అడుగుపెట్టి తనని ప్రూవ్చేసుకున్నాడు కూడా. ఉగ్రం, నాంది వంటి చిత్రాలతో యాక్షన్చేసి హిట్కొట్టాడు. అయితే మళ్లీ ఒక్కటి అడక్కుతో కమెడీ జానర్ని నమ్ముకున్నాడు. తర్వాత బచ్చలి మిల్లి చిత్రంలో సీరియస్రోల్లో కనిపించాడు. కానీ, ఇది పెద్దగా వర్కౌట్కాలేదు.


అల్లరి నరేష్ మూవీకి AA22xA6 స్టాఫ్

దీంతో సినిమాలకు కాస్తా గ్యాప్తీసుకున్న అల్లరోడి.. ఈసారి భారీ ప్రాజెక్ట్ని సిద్ధం చేసుకున్నాడు. అతడు హీరోగా సోషియో ఫాంటిసి మూవీ రాబోతోంది ప్రాజెక్ట్కి సంబంధించి ప్రీ ప్రొడ్క్షన్వర్క్కూడా మొదలైంది. సినిమాకు అల్లు అర్జున్‌-అట్లీ మూవీ రైటరయినా.. నందు సవిరిగాన కథ అందిస్తున్నాడట. విషయం తెలిసి అంతా సర్ప్రైజ్ అవుతున్నారు. అట్లీ,బన్నీ లాంటి పెద్ద సినిమాకు కథ అందించిన ఆయన అల్లరి నరేష్చిత్రానికి స్టోరీ రాయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్టాపిక్మారింది అల్లరోడి ఫేట్మామూలుగా లేదని, ఈసారి జాక్పాట్కొట్టేశాడంటున్నారు. పాన్వరల్డ్ప్రాజెక్ట్కి వర్క్చేసిన రైటర్‌.. అల్లరి నరేష్సినిమాకు కథ అందించడమంటే మామూలు విషయం కాదని, సారి అల్లరి హీరో ఏదో భారీగా ప్లాన్చేశాడనిపిస్తోంది.

దెబ్బతో ఈ అల్లరోడు పాన్ఇండియా హీరో అయిపోవడం ఖాయమంటున్నారుమొత్తానికి కాస్తా గ్యాప్తీసుకున్న.. తమ హీరో బాక్సాఫీసు షేక్చేసేందుకు రెడీ అయ్యాడంటూ అల్లరోడి ఫ్యాన్స్. మరోవైపు అల్లు అర్జున్తమ్ముడు అల్లు శిరీష్సినిమాకు కూడా నందు సవిరిగాన కథ రాస్తున్నాడట. ఇది కూడా సోషియో ఫాంటిసి బ్యాక్డ్రాప్లో ఉండబోతుందట. విషయంపై ఇటీవల శిరీష్కూడా హింట్ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా త్వరలోనే మూవీ దర్శకుడితో పాటు మూవీ విశేషాలపై అధికారిక ప్రకటన రానుంది. కాగా ప్రస్తుతం అల్లరి నరేష్చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. 12A రైల్వే స్టేషన్‌, సభకు నమస్కారం, ఆల్కహాల్వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఏడాదిలో వరుసగా చిత్రాలు రిలీజ్కానున్నాయి. తర్వాత సోషియో ఫాంటసి చిత్రాన్ని సెట్పైకి తీసుకురాన్నున్నాడట.

Related News

Naga Vamsi: స్పీచ్ లు వద్దులెండి మేడం, ఒక్క దెబ్బతో నాగ వంశీ ఎంత మారిపోయాడో?

Dulquar Salman : గత జన్మలో కళ్యాణి నేను కవలపిల్లలం

Venky Atluri: స్టేజ్ పైనే నాగ వంశీ పరువు తీసేసిన దర్శకుడు వెంకీ అట్లూరి

Kishkindhapuri : హర్రర్ సినిమా అన్నారు, ఎక్కడ భయపడాలో కూడా చెప్పండి

Bollywood: 15 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ.. విడాకులు ప్రకటించిన బాలీవుడ్ నటి!

Anushka Shetty : అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ బానే సెట్ చేసింది, స్వీటీ అభిమానులకు పండగే

Big Stories

×