BigTV English

Anasuya Bharadwaj : అనసూయ మళ్లీ దొరికిందిరోయ్..వీడియో హల్ చల్..

Anasuya Bharadwaj : అనసూయ మళ్లీ దొరికిందిరోయ్..వీడియో హల్ చల్..

Anasuya Bharadwaj : తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి, ప్రస్తుతం నటిగా వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది.. ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నా సరే సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. ఈమె ఫోటోలకు ఫాన్స్ ఎక్కువ. హాట్ అందాలతో అదిరిపోయే స్టిల్స్ షేర్ చేస్తుంది. కొందరు ఆ ఫోటోలు పై ప్రశంసలు కురిపిస్తే.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తుంటారు. కానీ అనసూయ మాత్రం ఎక్కడా తగ్గకుండా తన ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవల చెప్పు తెగుతుంది అనే మాట అని విమర్శలు అందుకుంది. తాజాగా మరోసారి ట్రోల్స్ వేయించుకుంటుంది. కామెడీ షోలతోనే బుల్లితెరకు గ్లామర్ అద్దింది. ఈ క్రమంలో సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది.. చేతినిండా సినిమాలు ఉన్నా సోషల్ మీడియాతో పాటుగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ చేస్తుంది. తాజాగా ఈమె మరోసారి వార్తల్లో నిలిచింది. అసలు ఏం జరిగిందంటే..


అనసూయ సినిమాలు..

అనసూయ వెండి తెర పై బిజీగా సినిమాలు చేస్తున్నా సరే షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ చేస్తుంది. మొన్నీమధ్య ఓ మాల్ ఓపెనింగ్ సమయంలో చెప్పుతో కొడతా అని అన్న వర్డ్స్ బాగా వైరల్ అయ్యింది. అది మరువక ముందే ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఏపీలోని నందిగామలో సందడి చేసింది అనసూయ. ఈ సందర్భంగా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అందించింది. ‘తల్వార్’ చిత్రంలో కీలక అప్డేట్స్ షేర్ చేసుకుంది. అయితే తన తమిళ సినిమాల గురించి బయటపెట్టింది. తమిళంలో నేను చేసిన సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వాలి అని అనసూయ చెప్పింది..


Also Read: హనీ రోజ్ నువ్వెక్కడ..? సినిమాలకు గుడ్ బై చెప్పేసిందా..?

“దెబ్బలు పడతాయ్ రోయ్ “.. 

అనసూయ గురించి అడుగుతున్న ప్రతి ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్తుంది. ప్రస్తుతానికి టీవీ షోలు చేయడం లేదని చెప్పిన అనసూయ.. కుటుంబం మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లు తెలిపింది. నాకు టీనేజ్ పిల్లలు ఉన్నారు. నా పెద్ద కొడుకు టీనేజ్ లో అడుగుపెట్టాడు, మంచి బిహేవియర్ రావాలంటే అమ్మ దగ్గర ఉండాలి. ఫ్యామిలీ మీద ఫోకస్ చేస్తూనే.. ప్రేక్షకులకు దగ్గరగా ఉండేందుకు అప్పుడప్పుడు బుల్లి తెరపై సందడి చేస్తున్న విషయాన్ని బయట పెట్టింది. అయితే ఒకరు బిగ్ బాస్ లోకీ ఎంట్రీ ఇస్తున్నారా? అని అడిగారు. నేను బిగ్ బాస్ లోనా? అంటూ ఎదురు ప్రశ్నించింది. ఆల్రెడీ ఒకటీ రెండుసార్లు దెబ్బలు పడతాయ్ రాజా అన్నందుకే ఫుల్ వైరల్ అయిపోయింది. నా ఫ్యామిలీకి దూరంగా ఉండలేను. బిగ్ బాస్ కు వెళ్లను అని తేల్చి చెప్పేసింది.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక సినిమాల తో పాటుగా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

Related News

Rashmika -Vijay Deverakonda: ఇద్దరి ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?

Sailesh kolanu: హిట్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. హీరో ఆయనే.. త్వరలో అనౌన్స్మెంట్!

Spirit: సందీప్ ప్లాన్ మామూలుగా లేదుగా.. ప్రభాస్ కి పోటీగా రంగంలోకి స్టార్ హీరో!

Radhika Apte: తెలుగు హీరో బండారం బయటపెట్టిన రాధికా.. మరీ ఇలా తయారయ్యారేంటి?

Rashmika: రష్మిక ఎంగేజ్మెంట్.. వారికి థాంక్స్ చెబుతూ మాజీ ప్రియుడు ట్వీట్ !

Rashmika: ఎంగేజ్మెంట్ తర్వాత ఫస్ట్ పోస్ట్ చేసిన రష్మిక.. మీరు ఎదురు చూస్తుంటారంటూ!

Chiranjeevi -Venkatesh: 80’s స్టార్స్ రీయూనియన్.. స్పెషల్ ఫ్లైట్ లో చిరు.. వెంకటేష్!

OG Movie: యూట్యూబ్‌లోకి వచ్చేసిన ‘ఓజి’ కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్.. ఎంజాయ్ పండుగో!

Big Stories

×