BigTV English

Avatar 2 : మళ్లీ థియేటర్లలోకి అవతార్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Avatar 2 : మళ్లీ థియేటర్లలోకి అవతార్.. రిలీజ్ ఎప్పుడంటే..?
Advertisement

Avatar 2 : ఇండస్ట్రీలో హాలీవుడ్ చిత్రాల హవా కొనసాగుతూనే ఉంది. భారీ యాక్షన్స్ సన్నివేశాలతో పాటుగా యానిమేషన్ చిత్రాలకు కూడా మంచి డిమాండ్ ఉంది.. ఇప్పటివరకు తెలుగులో ఎన్నో సినిమాలు డబ్ అయ్యాయి. థియేటర్లలో మాత్రమే కాదు అటు ఓటీటీలో కూడా బాక్సాఫీస్ రికార్డ్ లను తుడిచిపెట్టేసాయి. అలాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో ఒకటి అవతార్.. విజువల్ వండర్స్ గా ఈ చిత్రం ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్తుంది. ఇక పిల్లలు ఈ సినిమా నీకు ఎంత బాగా ఎంజాయ్ చేశారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జేమ్స్ కామెరాన్ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందనే మాట ఈ యానిమేషన్ చిత్రాలను చూస్తే అర్థమవుతుంది. అవతార్ మూవీ తెలుగులో రిలీజ్ అయ్యింది. ఆ చిత్రానికి సీక్వెల్ గా మరో మూవీ కూడా వచ్చింది.. 2022 లో వచ్చిన ఈ మూవీతో మరోసారి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇన్నాళ్లకు ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.


అవతార్ 2 మళ్లీ థియేటర్లలోకి..

ప్రపంచాన్ని షేక్ చేసిన హాలీవుడ్ చిత్రం అవతార్..  దాదాపు 13 తర్వాత ఈ మూవీకి సీక్వెల్ గా మరో మూవీ వచ్చింది. 2022లో వచ్చిన అవతార్ పార్ట్ 2 అవతార్ ది వే ఆఫ్ వాటర్ కూడా ఒకటి. ఈ సినిమా ఫ్యాన్స్ కి గ్రాండ్ ట్రీట్ ఇవ్వడం మాత్రమే కాదు.. బాక్సాఫీస్ షేక్ అయ్యేలా కలెక్షన్స్ ను వసూల్ అయ్యేలా చేసింది. దాదాపుగా 2 బిలియన్స్ కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డ్ ను బ్రేక్ చేసింది. అయితే ఈ సినిమాను మరోసారి థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అక్టోబర్ మూడున ఈ సినిమాను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే డిసెంబర్ 19న అవతార్ 3 కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిసిందే.. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

Also Read : ‘గుప్పెడంత మనసు’ వసు లవ్ స్టోరీ..అతనితోనే కన్ఫామ్..?


అవతార్ సిరీస్ సూపర్ హిట్..

విజువల్ వండర్ గా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన యానిమేషన్ చిత్రం అవతార్.. ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చినా చిత్రం అవతార్ 2. మొదటి పాటు కన్నా రెండు పాటు భారీ ప్రభంజనాన్ని సృష్టించింది. 2009లో విడుదలైన ఈ సినిమా ప్రపంచ సినిమా చరిత్రలో రికార్డుల సునామీ సృష్టించింది. ఆ రికార్డులను 13 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్ మూవీ తుడిచిపెట్టేసింది.. మంచి కలెక్షన్లను వసూలు చేసింది. మొదటి పాటు కన్నా రెండో పార్ట్ కాస్త ఆసక్తిగా ఉండడంతో జనాలు ఎక్కువగా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపించారు. ఇప్పుడు ఆ సినిమా మరోసారి థియేటర్లలోకి రావడం చాలామంది అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేయబోతున్న ఈ సినిమా ఏ మాత్రం కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. . ఈమధ్య వస్తున్నా యాక్షన్ సినిమాల కన్నా ఇలాంటి సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏది ఏమైనా కూడా అక్టోబర్ మూడో తేదీన ఈ సినిమా మరోసారి రిలీజ్ కాబోతుంది. మరి ఎలాంటి కలెక్షన్లను అందుకుంటుందో చూడాలి.

Related News

Bandla Ganesh: రూ. 2 కోట్ల పార్టీ.. బండ్ల ప్లాన్ సక్సెస్ అయ్యిందా.. ?

Bandla Ganesh: దీపావళి పార్టీ కోసం బండ్లన్న పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా?

Hansika Motwani: ఇంటి పేరు తొలగించిన హన్సిక.. విడాకులకు సిద్ధమయ్యిందా?

Prabhas : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రీ- రిలీజ్ ల వర్షం..

Pawan Kalyan: పవన్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసిన దిల్ రాజు .. ఫస్ట్ టైం ఆ పాత్రలో పవర్ స్టార్?

Samantha -Raj Nidumori: డైరెక్టర్ రాజ్ పోస్ట్ పై సమంత కామెంట్స్.. రిలేషన్ బయట పెట్టినట్టేనా?

Mass Jathara: మాస్ జాతర టైటిల్ ఆలోచన అతనిదేనా.. ఈ టాలెంట్ కూడా ఉందా బాసు?

Nani Sujeeth : నాని సరసన పూజ హెగ్డే, సెంటిమెంటును ఛాలెంజ్ చేస్తున్న సుజీత్ 

Big Stories

×