BigTV English

Anudeep Kv : వాళ్ల సినిమా ప్రమోషన్స్ లో నీ హైలెట్స్ ఏంటన్నా? మళ్లీ అవే కుళ్ళు జోక్స్

Anudeep Kv : వాళ్ల సినిమా ప్రమోషన్స్ లో నీ హైలెట్స్ ఏంటన్నా? మళ్లీ అవే కుళ్ళు జోక్స్

Anudeep Kv : ఒకప్పుడు కేవలం యాక్టర్స్ కి మాత్రమే మంచి ఫాలోయింగ్ ఉండేది. దర్శకులు పెద్దగా ఎవరికి తెలిసే వాళ్ళు కాదు. దాసరి నారాయణరావు తర్వాత చాలామంది దర్శకులకు గుర్తింపు వచ్చింది. శివ సినిమా వచ్చినప్పుడు రామ్ గోపాల్ వర్మ పేరు భీభత్సంగా వినిపించింది. ఇప్పుడు దర్శకులకు కూడా ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని చెప్పాలి.


ఇక తెలుగు దర్శకులలో అనుదీప్ కు విపరీతమైన క్రేజీ ఉంది. పిట్టగోడ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అనుదీప్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. చాలామందికి ఆ సినిమా వచ్చినట్టు కూడా తెలియదు. కానీ జాతి రత్నాలు సినిమా మంచి సక్సెస్ సాధించింది. జాతి రత్నాలు సినిమా రిలీజ్ కి ముందు ఒక రియాలిటీ షోలో అనుదీప్ ని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అతని కామెడీ టైమింగ్ విపరీతంగా కనెక్ట్ అయింది. అప్పటినుంచి అనుదీప్ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ భీభత్సంగా పెరిగింది.

సొంత సినిమా ప్రమోషన్


విశ్వక్సేన్ హీరోగా అనుదీప్ ప్రస్తుతం ఫంకీ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ప్రిన్స్ సినిమా తర్వాత అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ప్రిన్స్ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అయితే అనుదీప్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ. ఈ తరుణంలో మొగ్లీ సినిమా చిత్ర యూనిట్ వాళ్ళ సినిమా గ్లిమ్స్ విడుదల అవుతున్నట్లు చెప్పడానికి అనుదీప్ ను కలిశారు. అయితే అనుదీప్ సేమ్ డైలాగ్స్ తో, అవే జోక్స్ తో తన సినిమా ఫంకిని ప్రమోట్ చేసుకున్నాడు. వాస్తవానికి అనుదీప్ వ్యవహరించిన తీరు బానే ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఈ రకంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మొగ్లీ పై అంచనాలు

కలర్ ఫోటో సినిమా తర్వాత సందీప్ రాజు దర్శకత్వం వహిస్తున్న సినిమా మొగ్లీ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సుమా కనకాల తనయుడు రోషన్ కనకాల ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి గ్లిమ్స్ రెడీ అయింది అది త్వరలో విడుదల కానుంది. ఇక సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో రిలీజ్ వరకు వెయిట్ చేస్తే కానీ తెలియదు. ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. సరోజికి ప్రత్యేకంగా ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. యూట్యూబ్ లో ఆయన ఒక సంచలనం. అయితే సరోజ్ కూడా ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా చేయను అని స్టేట్మెంట్ ఇచ్చారు. సరోజ్ ఈ పాత్రను ఒప్పుకోవడానికి కారణం ఏంటో సినిమా చూస్తే తెలుస్తుంది.

Also Read: Rajinikanth: బాలీవుడ్ లో సత్తా చాటిన తలైవా.. రెండో సినిమాగా కూలీ రికార్డ్!

Related News

Ram Charan – PM Modi: ప్రధాని మోడిని కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్… బహుమతి అందజేత

Deepika Padukone: రోజుకి 8 గంటల వర్క్‌.. దీపికా చెప్పిన ఆ స్టార్‌ హీరో ఇతడే.. అభిషేక్‌ కామెంట్స్‌ వైరల్‌

Sai Durga Tej: టి-హబ్‌లో ఫాస్ట్ & క్యూరియస్ ది జెన్ జెడ్ ఆటో ఎక్స్‌పో ప్రారంభించిన మోగా హీరో

Jeevitha Rajasekhar : సినిమా అయ్యాక డైరెక్టర్ ను పక్కకు తోసేశారు, డైరెక్టర్ ఆవేదన

Dark Chocolate Teaser: డార్క్ చాక్లెట్ టీజర్ రిలీజ్.. టీజర్ మొత్తం బూతులే !

K – Ramp Trailer : ట్రైలర్ కూడా ర్యాంప్, ఓపెనింగ్స్ ఖాయం 

Pawan Kalyan: మా అమ్మ ఆరోగ్యం బాగాలేదు.. ఎమోషలైన పవన్ కళ్యాణ్!

Trivikram : పని అయిపోయింది పడిపోయాడు అనుకున్నారు, కానీ కెరటంలా పైకి లేచాడు

Big Stories

×