E-Paper
Advertisement

Aditirao Hydari : ఏంటి.. ఒక్క నెలకు అంత సంపాదిస్తుందా..?

Aditirao Hydari : ఏంటి.. ఒక్క నెలకు అంత సంపాదిస్తుందా..?
Advertisement

Aditirao Hydari : తెలుగు సినిమాలతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్లు ఈమధ్య బాలీవుడ్ లేదా వేరే ఇండస్ట్రీ సినిమాలలో బిజీగా ఉంటున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలో చేస్తూ అక్కడ కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో అదితి రావు హైదరి ఒకరు. ఈమె ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను పెంచుకుంటూ వస్తుంది. ఒకవైపు సినిమాలు ఉన్నా కూడా మరో మాత్రం సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులు ఆకట్టుకుంటుంది. ఈమె పెట్టే ఫోటోలు తోపాటుగా ఆ ఫోటోల క్యాప్షన్ కూడా బాగా హైలైట్ అవ్వడంతో బాగా డిమాండ్ పెరుగుతుంది. ఈ క్రమంలో ఈమె సోషల్ మీడియా ద్వారా లక్షలు సంపాదిస్తుంది అని అభిమానులు తెగ వెతికేస్తున్నారు. మరి నిజంగా ఈమె ఒక నెలకి ఎంత సంపాదిస్తుందో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

నెలకు ఎంత సంపాదిస్తుందంటే..?

ఫస్ట్ మూవీతోనే అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.. టాలీవుడ్ లో మాత్రమే కాదు అటు బాలీవుడ్ లో ఆమె సినిమాలు చేస్తూ బిజీగా మారింది.. ఇక ఈమెకు ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్ కూడా కాస్త ఎక్కువగా ఉండటంతో సోషల్ మీడియాలో యూత్ ఫాలోయిన్ కూడా ఎక్కువగానే ఉండంతో ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ తన లేటెస్ట్ ఫోటోలుతోపాటుగా మరెన్నో వీడియోలను తన భర్త సిద్ధార్థ గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంటుంది. అయితే ఈమె చేసే పోస్టులు కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఎక్కువ మంది జనాలు ఆమెను ఫాలో అవుతూ లైకులు కొడుతూ షేర్లు కూడా చేస్తూ ఆమెని కాస్త పెరిగేలా చేస్తున్నారు. ఇక ఈమె సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తుంది అన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. ఈమె నెలకు పదిహేను లక్షల వరకు ఇక్కడ సంపాదిస్తుంది అని ఒక వార్త వినిపిస్తుంది అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ, ప్రస్తుతం ఏదైతే హార్ట్ టాపిక్ అవుతుంది. మరి దీనిపై ఒక క్లారిటీ రావాలి అంటే ఈమె రియాక్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే..

సినిమాల విషయానికొస్తే..

Advertisement

ఈమె చేసిన తెలుగు సినిమాలు పర్వాలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఈమె సినిమాలకు డిమాండ్ ఓ రేంజ్ లో పెరిగింది. అక్కడ స్టార్ హీరోలతో జతకట్టిన ఈమె సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ఇక హీరో సిద్ధార్థ్ని పెళ్లి ఇటీవల చేసుకుంది.. వీరి పెళ్లిఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. ఈమె వరుసగా సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అయ్యింది.. ఇక సిద్దార్థ్ కూడా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటున్నా కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఈమె ఎలాంటి ఫోటోలు షేర్ చేసిన అవి క్షణాల్లోనే వైరల్ తో ఆమెకు డిమాండ్ కూడా సోషల్ మీడియాలో పెరిగిపోయింది మరి నెక్స్ట్ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తుందో చూడాలి.

Related News

నాని నా బెస్ట్ ఫ్రెండ్.. 20 ఏళ్ల స్నేహంపై నితిన్ ఎమోషనల్ కామెంట్స్!

పెళ్లి పీటలు ఎక్కబోతున్న అడివి శేష్.. అమ్మాయి పేరు కూడా రివీల్!

సుధాకర్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. నెలరోజులు కోమాలోనే.. కొడుకు ఏమన్నాడంటే !

గీతా ఆర్ట్స్‌లో మ్యారేజ్ బ్యూరో.. అల్లు అరవింద్ అదిరిపోయే పంచ్!

అఖిల్ జీవితంలో మోస్ట్ స్పెషల్ మూమెంట్.. జైనబ్‌తో జపాన్‌లో రొమాంటిక్ పిక్!

EMIలు కట్టడం కంటే ఇలా చేయడం బెటర్.. నటుడు హర్షవర్ధన్ లెక్కలే వేరు!

75 ఏళ్లయినా చెక్కుచెదరని క్లాసిక్.. ‘మల్లీశ్వరి’ గొప్పతనం ఇదేనన్న తమ్మారెడ్డి!

Big Stories

Advertisement
×