E-Paper
Advertisement

కాయదు లోహర్ ప్రేమలో పడిందా..? అస్సలు నిజం ఏంటంటే..?

కాయదు లోహర్ ప్రేమలో పడిందా..? అస్సలు నిజం ఏంటంటే..?
Advertisement

Kayadu Lohar : టాలీవుడ్ ఇండస్ట్రీలోని కొంతమంది హీరోయిన్లు చేసింది కొన్ని సినిమాలు అయినా కూడా.. స్టార్ ఇమేజ్ కోసం కష్టపడకుండానే పెళ్లి చేసుకొని భర్తతో కలిసి బిజినెస్ లు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లకి పెళ్లి చేసుకుని దూరమవుతున్నారు. మళ్లీ పిల్లలు పుట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఆ లిస్ట్ లోకి కుర్ర హీరోయిన్ కాయదు లోహర్ చేరిందని టాక్ వినిపిస్తుంది. ఈమె ప్రేమలో పడిందనే ఒకవార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు.. ఈమె తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అందుకు కారణం అని తెలుస్తుంది. మరి కాయదు పోస్ట్ బాగా వైరల్ అవ్వడంతో పాప ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. మరి ఇక ఆలస్యం ఎందుకు..? ఈమె నిజంగానే ప్రేమలో పడిందా..? ఆ వ్యక్తి ఎవరు..? పెళ్లి ఎప్పుడు అన్నది ఒక్కసారి ఇప్పుడు తెలుసుకుందాం..

కాయదు ప్రేమలో పడిందా..?

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ‘కాయదు లోహర్’  పేరు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది. ఒక్క సినిమాతో యూత్ క్రష్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్న, ట్రెండింగ్‌లో ఉంటున్న పేరు కాయదు లోహర్అస్సాం నుంచి వచ్చిన బ్యూటీ 2021లో ముగిలిపేట్ అనే కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తెలుగులో అవకాశాలు వరుసగా రావడంతో పాప ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ ను మించి క్రేజ్ ను అందుకుంది. ప్రస్తుతం సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో ఈమె ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లో లవ్ లిటిల్ వన్స్ అంటూ రాసుకొచ్చింది. అంతేకాదు చేతిలో గులాబీ పువ్వు కూడా పట్టుకుంది. ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో ఈమె ప్రేమలో పడిందని టాక్ చక్కర్లు కొడుతుంది. ఈ పోస్ట్ వెనుక అర్థం ఏంటి అన్నది క్లారిటీ వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే..

కాయదు సినిమాల విషయానికొస్తే..

Advertisement

అస్సాం బ్యూటీ మోడల్ గా తన కెరీర్ ను మొదలు పెట్టింది. తన అందం, అభినయం తో రుక్కు సినిమా తో తన క్రేజ్ ను పెంచుకుంటూ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ అతి తక్కువ కాలంలోనే యూత్ క్రష్ గా మారిపోయింది. తమిళ, మలయాళ, మరాఠి, తెలుగులో సౌత్ భాషలన్నింటిలో ఒక్కో చిత్రంలో నటించింది. ఇక 2022లో శ్రీవిష్ణు సరసన అల్లూరి సినిమాలో నటించినా అశించినంత గుర్తింపు రాలేదు. ఇప్పటివరకు కేవలం ఐదు సినిమాల్లో మాత్రమే నటించింది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె వరుసగా ఫోటో షూట్ లను షేర్ చేస్తుంది. ఆమె అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.. ఆమె ఫోటోల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. తాజా ఫోటో షూట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..

Advertisement

Also Read :ఫరియా అబ్దుల్లా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Related News

ఫరియా అబ్దుల్లా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

ఓర చూపులతో చంపేస్తున్న మీనా.. కుర్రాళ్లకు నిద్రపట్టదు..!

నెక్స్ట్ నుంచి లెక్కలు మారిపోతాయ్.. ENE రిపీట్ ఈవెంట్ లో తరుణ్ భాస్కర్ !

అప్పులు చేసి మరీ ఆఫీసుల చుట్టూ తిరిగాను.. గతాన్ని గుర్తుచేసుకుని ఏడ్చేసిన విశ్వక్ సేన్!

రాజమౌళి మహాభారతం.. నా దగ్గర అభిమన్యుడి స్టోరీ… అసలు విషయం చెప్పిన గుణ్ణం

చిన్నారి నాన్న పాప గుర్తుందా? ఇప్పుడు ఎంత స్టైలిష్‌గా మారిపోయిందో!

చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా.. హిట్ కొడితే వాడే కింగ్!

Big Stories

Advertisement
×