E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: బిడ్డను వద్దనుకున్న చందు.. భాగ్యంకు స్ట్రాంగ్ వార్నింగ్.. అంజలితో చందు..

Illu Illalu Pillalu Today Episodes: బిడ్డను వద్దనుకున్న చందు.. భాగ్యంకు స్ట్రాంగ్ వార్నింగ్.. అంజలితో చందు..
Advertisement

Illu Illalu Pillalu Today Episode Novemberth 25th: రామరాజు నా కుటుంబంలోకి వారసులు రాబోతున్నాడు అని చూసుకుంటారు. రామరాజు మనింటికి మళ్ళీ దీపావళి పండగ వచ్చింది రామరాజు తాత కాబోతున్నాడు అని అందరికీ తెలిసేలా దీపావళి పండుగ చేసుకోవాలి బాంబులు పేల్చరా అనేసి తిరుపతి తో చెప్తాడు.. కానీ వేదవతి మాత్రం వల్లి నీ కోడలుగా ఒప్పుకోదు.. కానీ ఇంటికి వారసుడు వారసురాలు వస్తున్నారు. కాబట్టి నేను కూడా తనని ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాను అని వేదవతి అనగానే మళ్లీ చాలా సంతోషపడుతుంది. అయితే వేదవతి ఒప్పుకునింది అని అందరూ చాలా సంతోషంగా ఉండగా సడన్గా చందు ఏంటో ఇస్తాడు వెళ్లిన చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు..

చందు మాటతో వల్లి అవుట్..

ఇది ఎందుకు చింది ఇక్కడికి పండగ పట్టు కూడా దీన్ని తీసుకొని వచ్చారా అసలు ఎందుకు వచ్చింది అనేసి చందు చాలా సీరియస్ గా ఉంటాడు. తను ఇప్పుడు బయటికి పంపించడానికి ఒట్టి మనిషి కాదురా తన కడుపుతో ఉంది అని వేదవతి చెప్పగానే చందు ఒక్కసారిగా నవ్వుతాడు. అయితే చందు మళ్ళీ డ్రామాని మొదలుపెట్టారు అని చెప్పి తనని నమ్మొద్దు అని అందరికీ చెప్తాడు కానీ నర్మద మాత్రం తనకి నేనే చెకప్ చేసి మరీ తీసుకుని వచ్చాను అని చెప్పగానే చందు ముందుగా షాక్ అయినా సరే ఆ తర్వాత మాత్రం అది కడుపుతో ఉన్న సరే నాకు వద్దు అని అంటాడు. ఆ మాట వినగానే రామరాజు వేదవతి తో పాటుగా మిగిలిన వాళ్ళందరికీ ఫీజులు ఎగిరిపోతాయి.. తల్లి వద్దనుకున్నప్పుడు కూతురు నాకెందుకు అని చందు అంటాడు ఆ మాట వినగానే వల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది ఎపిసోడ్కి ఇది ఎమోషనల్ సీన్.. ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది చూడాలి..

వల్లికి కన్నీళ్లు తప్పవా..?

Advertisement

శ్రీవల్లి చందు మాట విని బాధపడిపోతుంది. ఎంతగా చెప్పినా సరే అసలు వినకుండా.. చందు మాత్రం నాకు శ్రీవల్లి ఇకమీదట అస్సలు వద్దు అని అంటాడు. అసలు శ్రీవల్లి నేను నా బిడ్డ మీద పెట్టుకుని ఇక్కడికి రాలేదు ఈ ఇంట్లో పెద్ద కోడలుగా నేనుండాలి అని అస్సలు అనుకోలేదు అని శ్రీవల్లి అంటుంది. నా ఇంటి హోదాని నేను మళ్లీ తీసుకోవాలని ఈ ఇంట్లో పెద్ద కోడలుగా నేను చలామణి అవ్వాలని అస్సలు అనుకోలేదు అంటూ శ్రీవల్లి అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీవల్లిని చూసి చాలా బాధపడిపోతారు.. నేను ఈ బిడ్డ గురించి చెప్పుదామని ఇక్కడికి వచ్చాను అంతే తప్ప ఇంకే ఉద్దేశం నాకు లేదు అని చెప్పగానే మిగిలిన వాళ్ళందరూ కూడా శ్రీవల్లించేసి అయ్యో పాపం అని అనుకుంటారు.. శ్రీవల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చందు అనగానే అందరూ మౌనంగా ఉండిపోతారు.

భాగ్యం మాటతో కన్నీళ్లు..

శ్రీవల్లి తన భర్త తనని వద్దు అన్నాడు అని చాలా బాధపడిపోతూ ఉంటుంది.. తన బావ తనని అర్థం చేసుకోకుండా వద్దు అని అనడంతో శ్రీవల్లి ఇకమీదట నేను తనకి నచ్చనేమో తనకి దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఆ మాట వినగానే ఆనందరావు శ్రీవల్లికి నువ్వు కడుపుతో ఉన్నవమ్మా ఇప్పుడు తినకపోతే బాగోదు అని ఇడ్లీ తీసుకొని వచ్చి ఇస్తాడు. అప్పుడే వెంటనే వచ్చిన భాగ్యం నీ కూతురికి కొంచెం కూడా బుద్ధి లేదు ఇప్పటికైనా నా చేయి పట్టుకొని నా వెంట నడిస్తే తన జీవితం బాగుంటుంది అని చెప్తుంది.. కానీ శ్రీవల్లి మాత్రం మౌనంగా ఉండి పోవడంతో భాగ్యం తన నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది.. అయితే నిన్ను ఆ ఇంట్లో వాళ్ళు వద్దు అనుకుంటున్నారు కాబట్టి నీ జీవితం ఎటు పోతుందో నాకు అర్థం కావడం లేదు నా ఇంట్లో నా తిండి తింటున్నావు, నా మాట వినట్లేదు అని చాలా బాధపడిపోతుంది భాగ్యం.

ధీరజ్, ప్రేమలకు మరో బాధ్యత..

Advertisement

ఇక భాగ్యం శ్రీవల్లిని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా ప్రేమ ధీరజ్లు భాగ్యం నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ తను మాత్రం వచ్చారు సానుభూతి చూపించడానికి ఆ ఇంట్లోకి అడుగు పెట్టించాలన్న ఉద్దేశం వీళ్ళకి లేదు కదా అంటూ వెటకారంగా మాట్లాడడంతో వాళ్ళు తనని ఏమి పట్టించుకోకుండా మౌనంగా ఉండిపోతారు అయితే నేను ఎగ్జామ్ రాయడానికి హైదరాబాద్ కు వెళ్తున్నాను అక్క ఇకమీదట నీకు ఏం కావాలన్నా కూడా ధీరజ్ ప్రేమలో చూసుకుంటారు అని వల్లిని వాళ్ళకి అప్ప చెప్పి వెళ్లాలని అనుకుంటుంది నర్మదా. అయితే నర్మదా ఆ మాట అనగానే నువ్వు మంచి పొజిషన్ కి వెళ్లాలని ఒక అక్కగా నేను కోరుకుంటున్నాను నర్మదా అని శ్రీవల్లి అంటుంది. అంతే కాదు ధీరజ్ ప్రేమలు తోడుగా ఉండడంతో వల్లి చాలా సంతోషంగా ఉంటుంది.

చందు దొరికిపోయాడుగా..

ఇకపోతే ప్రేమ ధీరజులు వెళుతూ ఉండగా ప్రేమ నాకు పానిపూరి తినాలనిపిస్తుంది అని అడుగుతుంది.. అయితే ప్రేమ కోసం పానీ పూరి తీసుకురావడానికి వెళ్తూ ఉండగా… ప్రేమ నువ్వు ఆపు నేను వెళ్లి తీసుకొని వస్తాను అని వెళ్తుంది. ఇక చందు మాత్రం అంజలికి రోజురోజుకీ దగ్గరవుతూ ఉంటాడని అర్థమవుతుంది. చందు అంజలి పార్కులో కూర్చుని పానీపూరి తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు.. కొంతమంది ఆడవాళ్లు చందు దగ్గరకు వచ్చి ఫోటో తీయమని అడుగుతారు అయితే అంజలి నేను మీకు ఫోటో తీస్తాను అని అంటుంది.. ఇక తర్వాత ధీరజ్ వాళ్లు కూడా పానీపూరి తింటూ అదే పార్కు దగ్గర కనిపిస్తారు అయితే చందు వాళ్ళని చూస్తాడు ధీరజ్ కూడా చందు అంజలిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ ఎపిసోడ్ లో ఇదే హైలెట్ ట్విస్ట్ అనే చెప్పాలి.. చందు అంజలికి దగ్గర అయితే వల్లి ఒంటరి అవుతుందని బాగా అర్థమవుతుంది. ఇకముందు ఎపిసోడ్లలో చందు అంజలి పెళ్లి చేసుకుంటారా అన్న సస్పెన్స్ కూడా ఇప్పుడు కొనసాగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్నది చూడాలి..

Also Read :కాయదు లోహర్ ప్రేమలో పడిందా..? అస్సలు నిజం ఏంటంటే..?

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode November 25th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రామ్మూర్తి డబ్బు మనోహరి కొట్టేస్తుందా..? 

Wedensday TV Movies : బుధవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

శైలుకు వేరే వ్యక్తితో పెళ్లి.. ఫైనల్ స్టోరీలో ఊహించని ట్విస్ట్..

అదంతా స్క్రిప్ట్.. తప్పుగా అర్థం చేసుకోవద్దు.. రోహిత్ నాయుడు సంచలన పోస్ట్!

సోషల్ మీడియా ట్రెండ్ సెట్ చేసిన ఫోక్ సాంగ్స్ ఇవే!

బాడీ పెరిగింది కానీ బుర్రలేదా.. ముఖేష్ షాకింగ్ కామెంట్!

అప్పుడు గాజులు.. ఇప్పుడు గజ్జెలు.. ప్రతిసారీ అదే పాట ఫార్ములానా?

Big Stories

Advertisement
×