Faria Abdullah : ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు సినిమాలకన్నా కదా బయట ఎక్కువగా సందడి చేస్తూ వస్తున్నారు. కొంతమంది హీరోయిన్లు మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతూనే అభిమానులతో చర్చ చేస్తూ వాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలు ఉన్న లేకున్నా కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటూ తమ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటూ వస్తున్నారు ఈ ముద్దుగుమ్మలు. ఈ మధ్యకాలంలో సినిమాలు కన్నా ఎక్కువగానే సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తున్న హీరోయిన్లు రోజుకి పెరిగిపోతున్నారు. అందులో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కూడా ఒకరు.. ఈమె చేసింది కొన్ని సినిమాలు అయినా కూడా బాగా క్రేజ్ని సంపాదించుకుంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఇక్కడ లక్షల్లో సంపాదిస్తుందని టాక్ వినిపిస్తుంది. మరి ఈమె సోషల్ మీడియా ద్వారా అన్ని లక్షల సంపాదిస్తుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ పొడుగు కాళ్ళ సుందరి సోషల్ మీడియా ద్వారా ఇంకెన్ని లక్షల సంపాదిస్తుందో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..
చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా కూడా చాలామంది హీరోయిన్లు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటుంది తమ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసుకోండి అభిమానుల మనసు దోచుకుంటున్నారు ఈ మధ్యకాలంలో సబ్ స్క్రిప్షన్ అనే మాట కూడా ఎక్కువగా రావడంతో జనాలు హీరోయిన్ల ఫోటోలు చూసేందుకు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు. ఇది టాలీవుడ్ హీరోయిన్ ఫరియా కూడా వరుసగా సినిమాలు చేస్తున్న సరే.. సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది ఈ మధ్యకాలంలో ఆమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి ఎప్పుడు టచ్ లో ఉంటుంది. అలాంటి అమ్మడు ఇక్కడ నెలకు దాదాపు పది నుంచి 15 లక్షల వరకు సంపాదిస్తుందని టాక్ వినిపిస్తుంది. మరి అందులో నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. దీనిపై ఒకే క్లారిటీ రావాలి అంటే ఈమె అసలు నిజం బయట పెట్టే వరకు వెయిట్ చేస్తుంది.
జాతి రత్నాలు మూవీతో తో ఎంట్రీ ఇచ్చింది.. దాంతో మంచి టాక్ తెచ్చుకోవడంతో ఆమెకు ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.. ఫస్ట్ మూవీతోనే హిట్ అవ్వడంతో ఆ తర్వాత కూడా ఈమె బిజీ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ అది కాస్త రివర్స్ అయ్యింది. చిట్టి ఇప్పటివరకు పెద్దగా స్టార్ డం తెచ్చుకున్న మూవీలల్లో నటించలేదు.. స్టార్ హీరోల సరసన చేసిన ఫలితం లేకుండా పోయింది. అటు ఈమె కేవలం సెకండ్ హీరోయిన్ గా మాత్రమే మిగిలిపోతుందని టాక్ వినిపిస్తుంది. ఇక మీదట ఎన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అన్నది చూడాలి.. ప్రస్తుతం కుర్ర హీరోలతో జోడీ కడుతుంది. మరి ఒక్క సినిమా అయిన కూడా ఆమెకు బిగ్గెస్ట్ హిట్ ను అందిస్తుందేమో చూడాలి..
Also Read :శైలుకు వేరే వ్యక్తితో పెళ్లి.. ఫైనల్ స్టోరీలో ఊహించని ట్విస్ట్..