Meenakshi Chaudhary : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజెస్ ని సంపాదించుకున్న హీరోయిన్ ఈ అమ్మడు. బ్యాక్ బ్యాక్ సినిమాలను తన కథలు వేసుకుంటూ వస్తున్న మీనాక్షి సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అలాగే తన మార్కు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఏమి షేర్ చేస్తా నాకు కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు రెండు వేరులో కనిపిస్తున్న ఈ బ్యూటీ ట్రెడిషినల్ లుక్ లో కనిపించడంతో నెట్టింట హైలెట్ అవుతున్నాయి. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..
ఇటీవల రకాలంలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు హీరోయిన్లు.. కేవలం సినిమాలు మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్గా ఉంటూ తమ లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తున్నారు.. ఆ లిస్టులోకి హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా చేరింది. ఈమె ఒకవైపు చేతినిండా సినిమాలో ఉన్నా కూడా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా ఆమె ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది తాజాగా లైట్ యెల్లో కలర్ లో పలుచటి చీరలో పరువాల విందు చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. మీరు ఒకసారి ఇక్కడ చూసేయ్యండి..
వరుసగాహిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీగా ఉన్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. ఒకేసారి నాలుగు ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని సినిమాలు బాగా హిట్ అవ్వడంతో ఇక సినిమా ఆఫర్స్ వరుసగా క్యూ కడుతున్నాయి. గత ఏడాది రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బాగా పాపులర్ అయింది.. ఈ అమ్మడు ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత రవితేజ హీరోగా చేసిన ‘ఖిలాడీ’లో నటించింది.. తన అందానికి ఫుల్ మార్కులు పడ్డాయి..అడివి శేష్ కు జోడిగా ‘హిట్-2’లో చేసింది. ఈ బ్యూటీ ఇప్పటివరకు విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటిస్తున్న సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఒకటి, రెండు సినిమాల్లో నటిస్తుంది. ఒకవైపు సినిమాలు ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులని బాగా ఆకట్టుకుంటుంది అదేవిధంగా డబ్బులను కూడా బాగా సంపాదిస్తుంది అని టాక్ వినిపిస్తుంది.. ప్రస్తుతం ఈమె స్టార్ హీరోల సరసన నటించేందుకు సిద్ధమవుతుంది.. నెక్స్ట్ ఏ హీరోతో జోడి కడుతుందో చూడాలి..