E-Paper
Advertisement

Sunny Leone in Hyderabad : హైదరాబాద్‌లో సన్నీ లియోన్ సందడి.. ఫ్యాన్స్ చేసిన రచ్చ చూశారా

Sunny Leone in Hyderabad : హైదరాబాద్‌లో సన్నీ లియోన్ సందడి.. ఫ్యాన్స్ చేసిన రచ్చ చూశారా
Advertisement

హైదరాబాద్, డిసెంబర్ 2025: నగరంలోని మాదాపూర్, హైటెక్‌ సిటీ ప్రధాన రోడ్డు వైపు ఉన్న మెట్రో పిల్లర్‌ నంబర్‌ 1743 వద్ద అసియాలోనే ప్రథమ థియేట్రికల్‌ డైనింగ్‌ స్పేస్‌ “హియ్యా క్రోనో జైలు మండిని” బాలీవుడ్‌ నటి సన్నీ లియోన్‌ ప్రారంభించారు. ఈ రెస్టారెంట్‌ అతిథులకు జైలు నేపథ్య వాతావరణంలో ప్రత్యేకమైన డైనింగ్ అనుభవం అందిస్తుంది.

ఈ సందర్భంగా, సన్నీ లియోన్‌ హియ్యాలోని రుచికరమైన వంటకాలను, అలాగే నగరంలోని వైవిధ్యభరిత రుచులను ప్రశంసిస్తూ, ‘‘హియ్యా లోని ఆహారం మరియు థీమ్ నిజంగా చాలా ఆకట్టుకుంది. నేను ఇప్పటివరకు రుచిచూసిన అత్యంత రుచికరమైన మండి వంటకాలు ఇవే. నాకు ఈ సిటీ అంటే చాలా ఇష్టం, వీలైనప్పుడల్లా హైదరాబాద్‌కి రావడానికి ఇష్టపడతాను’’ అని చెప్పారు.

Advertisement

హియ్యా రెస్టారెంట్ యొక్క నిర్వాహకురాలు గౌతమి చౌదరి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, “మా హియ్యా జైలు మండీ మధ్యతరగతికి ఉత్తమ నేపథ్య అనుభవాన్ని అందిస్తుందని, ఇది నగరంలో అత్యంత ఆసక్తికరమైన, ఇన్‌స్టాగ్రామ్‌కు అనువైన స్పాట్‌గా మారుతుందని మేము నమ్ముతాము. మా బ్రాండ్ ఫ్రాంచైజీలను కూడా అందిస్తున్నాం, ఆసక్తి ఉన్న వారు వివరాలు తెలుసుకోడానికి మమ్మల్ని సంప్రదించవచ్చు” అని అన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సన్నీ లియోన్‌ను చూడడానికి అభిమానులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఆమె అభిమానులతో హృదయపూర్వకంగా పలకరిస్తూ, వారి మధ్య ఉత్సాహం మరింత పెరిగింది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×