E-Paper
Advertisement

హైపర్ ఆది మార్కుల వెనుక ఉన్న అసలు కథ ఇదే!

హైపర్ ఆది మార్కుల వెనుక ఉన్న అసలు కథ ఇదే!
Advertisement

Hyper Aadi: బుల్లితెరపై పంచుల ప్రవాహంతో తెలుగు ఆడియన్స్ ని ఉక్కిరిబిక్కిరి చేసిన ఆది ఆలియాస్ హైపర్ ఆదికి టెన్త్ క్లాస్ లో ఎన్ని మార్కులు వచ్చాయి ..? తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించే ఆది అసలు ఎలా చదివేవాడు ?చూసేద్దాం.
ఆది పుట్టింది 1990లో ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి దగ్గరలోని పల్లామల్లి అనే ఒక చిన్న గ్రామంలో ఉన్న ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో.ఇక చిన్నప్పటి నుండే ఆది క్లాస్ లో మంచి స్టూడెంట్ అని అతనికి టెన్త్ లో వచ్చిన మార్కులు చూస్తేనే అర్థం అవుతుంది.

600 మార్కులకు ఏకంగా 534 మార్కులు

Advertisement

అవును.. పదవరతగతిలో 600 మార్కులకు ఏకంగా 534 మార్కులు తెచ్చుకుని చదువులోనూ మంచి స్టూడెంట్ ని అని ప్రూవ్ చేసుకున్నాడు.సబ్జెక్ట్ లవారిగా చూస్తే తెలుగులో 85, ఇంగ్లీష్‌లో 87, మ్యాథ్స్‌లో 96, సైన్స్‌లో 94, సోషల్‌లో 92, సెకండ్ లాంగ్వేజ్ హిందీలో 80 మార్కులు వచ్చాయి. మాములుగా తెర మీద ఈ రకంగా అదరగొట్టేవారు చదువుల పరంగా వెనబడి ఉంటారన్న టాక్ ఉంది.కాని హైపర్ ఆది మాత్రం 534 మార్కులు తెచ్చుకోవడం నిజం ఆశ్చర్యమే,ఇక ప్రస్తుతం ఆది పదోవతరగతి సంబందించిన టెన్త్ క్లాస్ మార్కుల మెమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది కూడా.ఇక మరొక 7 మార్కులు వచ్చి ఉంటె తానె క్లాస్ లో టాపర్ గా నిలిచే వాన్ని అని కాని ఆ స్థానాన్ని ఒక అమ్మాయి ఎగరేసుకుపోయింది అని చెప్పుకొచ్చాడు ఆది.

also read :2030 తర్వాతే పుష్ప 3.. అసలు కారణం ఇదేనా?

Advertisement

1000 మార్కులకు ఏకంగా 945 మార్కులు

అలా కేవలం టెన్త్ క్లాస్ లోనే కాదండోయ్ …ఈ కామెడీ కింగ్ ఇంటర్ లోనూ ఆ జోరు కంటిన్యూ చేసి 1000 మార్కులకు ఏకంగా 945 మార్కులు సాధించి టెన్త్ క్లాస్ మార్కులు గాలివాటం కాదని ప్రూవ్ చేశాడు.ఇక ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ చేసి కొద్దికాలంఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసిన ఆది ఆ తర్వాత నటన మీద ఇష్టంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.అయితే వచ్చాడన్న మాటే కాని మనోడి జర్నీ అంత సాఫీగా సాగలేదు.

వెండి తెరపై కనిపించిన మొదటి సినిమా రారండోయ్ వేడుక చూద్దాం

మొదట్లో షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలెట్టిన ఆది ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్ గా జబర్దస్త్ లో అభి టీమ్ లోకి ఎంట్రీ ఇవ్వడం,ఆతర్వాత స్కిట్ ల మీద స్కిట్ లు చేస్తూ, పంచుల మీద పంచులు వేస్తూ ఎలా దూసుకుపోయాడో మనకి తెలిసిందే.’ఢీ’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’వంటి సక్సెస్ ఫుల్ షోలు చేస్తున్న ఆది వెండి తెరపై కనిపించిన మొదటి సినిమా రారండోయ్ వేడుక చూద్దాం.ఇక తర్వాత గాడ్ ఫాదర్’ (2022), ‘భోళా శంకర్’ (2023), పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ (2022) ‘సార్’ (2023) వంటి సినిమాలతో మనకి మరింత దగ్గరైన సంగతి తెల్సిందే.

also read :సల్మాన్ చాలా మంచోడబ్బా.. మిగతా హీరోలే .. పూజా హెగ్డే వైరల్ కామెంట్స్ !

Related News

ఒక్కో ఎపిసోడ్‌కు అన్ని లక్షలా? జబర్దస్త్ రష్మి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

2030 తర్వాతే పుష్ప 3.. అసలు కారణం ఇదేనా?

సమంతకు పుట్టబోయేది ఏ బిడ్డో తెలుసా..? ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్..!

నాగార్జున 100వ మూవీ నుండీ బిగ్ అప్డేట్.. ఫస్ట్ లుక్ , టైటిల్ గ్లింప్స్ కి ముహూర్తం ఫిక్స్!

రూ.100 కోట్ల ఆస్తి.. ఊహించని స్టార్డం.. అయినా నోకియా ఫోన్ వాడుతున్న పోసాని.. అసలు కథేంటంటే?

విజయ్ ‘జన నాయగన్’ సినిమాలో మార్పులు.. ఆ సీన్స్ అన్నీ కట్!

జిగేలు రాణిలా మెరిసిపోతున్న రాశిఖన్నా.. హీట్ పుట్టించే లుక్స్ తో!

Big Stories

Advertisement
×