E-Paper
Advertisement

ఆ సినిమాను కొనేవాళ్లే లేరా? రిలీజ్‌కు ముందే రూ.15 కోట్ల నష్టం?

ఆ సినిమాను కొనేవాళ్లే లేరా? రిలీజ్‌కు ముందే రూ.15 కోట్ల నష్టం?
Advertisement

Movie Business:మరో రెండు రోజుల్లో రిలీజ్ కానున్న ఒక సినిమాపై ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక హాట్ టాపిక్ తెగ చక్కర్లు కొడుతుంది.ఏంటంటారా..?అసలు ఈ సినిమాని ఎవరూ కొనడానికి ముందుకు రావట్లేదని, దగ్గర దగ్గరగా 15 కోట్ల నష్టంతో సినిమా రిలీజ్ కాబోతుందని.

ఏకంగా రూ. 15 కోట్ల దాకా లాస్

Advertisement

అవును..ఒక బడా పొలిటికల్ లీడర్ కొడుకు సపోర్ట్ ఉన్న ఈ సినిమా గురించే ఇపుడు ఎక్కడ చూసినా ఒకటే డిస్కషన్ నడుస్తుంది.సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా, అసలు బిజినెస్ జరగట్లేదట. డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రావడం లేదని, దీనివల్ల ఏకంగా రూ. 15 కోట్ల దాకా లాస్ వస్తుందని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి.

సాధారణంగా పెద్ద హీరోలైనా, పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోలైనా సరే.. సినిమా ఎంత వసూలు చేస్తుంది,ఆ హీరోకున్న క్రేజ్ ఏంటి ?గతః సినిమాలు ఎలా నడిచాయ్ అన్న లెక్క మీదే బిజినెస్ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే హీరో ఇమేజ్, డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ చూసే బయ్యర్లు ముందుకు వస్తారు.

Advertisement

అయితే, కేవలం రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడన్నంత మాత్రాన ఇక్కడ ఎవరూ కోట్లు పెట్టి కొనేయరన్నది వాస్తవం.సినిమాపై ఆడియన్స్ కి క్యూరియాసిటీ ఉందా ? కంటెంట్ ఎలా ఉంది? అని చూసే డబ్బులు కుమ్మరిస్తారు డిస్ట్రిబ్యూటర్లు .

ఈ సినిమా విషయంలో కూడా అదే ప్రాబ్లమ్

ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అదే ప్రాబ్లమ్ నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అనుకున్న రేట్లకు బయ్యర్లు కొనడానికి ఇష్టపడట్లేదని ఇన్ సైడ్ టాక్ . ఒకవేళ ఎవరూ ముందుకు రాకపోతే, నిర్మాతలు ఏం చేస్తారనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్.మరి అయితే సొంతంగా రిలీజ్ చేసుకోవాలా? లేదంటే డేట్ మార్చి ప్రమోషన్స్ పెంచాలా? అని ఆలోచించాల్సి వస్తుంది.అయితే మేకర్స్ దూకుడు చూస్తుంటే 15 కోట్ల నష్టం వచ్చినా పర్లేదు సినిమా రిలీజ్ కావాల్సిందే అన్న పట్టుదలకి పోతున్నారట.

నిజానికి ఇండస్ట్రీలో మార్కెట్ డౌన్ ఉండటం, వేరే సినిమాలతో పోటీ, లేదంటే ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. . బయ్యర్లు కూడా రిస్క్ ఎందుకులే అని వెనుకడుగు వేస్తారు.

కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే!

కానీ సినిమా కంటెంట్ గనక సూపర్ ఉంటే, టాక్ బాగుంటే ఆటోమేటిగ్గా కలెక్షన్స్ వచ్చేస్తాయి కూడా . మొత్తానికి ఆ సినిమా ఏంటి, అసలు బిజినెస్ ఎందుకు ఆగింది, మేకర్స్ ఎలాంటి ప్లాన్ వేస్తున్నారు అనే విషయాలపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే!

ALSO READ :సంక్రాంతి వరకు సినిమాల జాతరే.. ప్రతి వారం కొత్త సినిమాల దండయాత్ర!

Tags

Related News

పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న వేళ.. చిరంజీవితో ఇద్దరు మాస్టర్లు!

అన్యా సింగ్‌కు ఎల్లే ఇండియా నుంచి స్పెషల్ ట్రీట్.. ఫుల్ ఖుషీలో బ్యూటీ!

సంక్రాంతి వరకు సినిమాల జాతరే.. ప్రతి వారం కొత్త సినిమాల దండయాత్ర!

విశ్వక్ సేన్ కల్ట్‌లో రక్తపాతమే హైలైటా?

మాస్ బాలయ్యతో ఇరుముడి డైరెక్టర్ ..ఈ కాంబో సెట్ అవుతుందా?

కిల్లర్ సినిమాపై ట్రోలింగ్ చేస్తున్నవాళ్లకు పూర్వజ్ స్ట్రాంగ్ ఆన్సర్!

అబ్బా ఏం లుక్ భయ్యా.. బ్లాక్ అండ్ వైట్‌లో షనాయా కపూర్ గ్లామర్.. అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×