E-Paper
Advertisement

శ్రీదేవి ఆత్మ ప్రత్యక్షం? చంపింది ఆయనే అంటూ సంచలన వ్యాఖ్యలు?

శ్రీదేవి ఆత్మ ప్రత్యక్షం? చంపింది ఆయనే అంటూ సంచలన వ్యాఖ్యలు?
Advertisement

Sridevi:శ్రీదేవి ఆత్మ ప్రత్యక్షం అవ్వడం ఏంటి? తనను ఎవరు చంపారో చెప్పడం ఏంటి? అని ఆలోచిస్తున్నారా? ఇది ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ (అతీంద్రియ శక్తులను గుర్తించేవారు) చెప్పిన విషయం. అందుకు సంబంధించిన వీడియోలను కూడా అతను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

బాలనటి నుంచి అతిలోకసుందరి వరకూ ప్రయాణం..

అతిలోకసుందరి అందాల తార శ్రీదేవి.. కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్ తో కలిసి ‘భక్త కుంబార’ అనే చిత్రంలో బాలనటిగా నటించి తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అలా మొదలైన ఆమె ప్రస్థానం తెలుగు, తమిళ్ ,కన్నడ , హిందీ అంటూ భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా హీరోయిన్గా అప్పట్లోనే పేరు సొంతం చేసుకొని అతిలోకసుందరిగా గుర్తింపు సొంతం చేసుకుంది.. ఎన్టీఆర్ మొదలుకొని చిరంజీవి వరకు ఎంతోమంది హీరోలతో కలిసి నటించిన శ్రీదేవి అనూహ్యంగా 15 సంవత్సరాల విరామం తర్వాత 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్ అనే సినిమా చేసి రీఎంట్రీ ఇచ్చింది.

దుబాయ్ లో బాత్ టబ్ లో మరణం.. వీడని మిస్టరీ..

Advertisement

ఇక తన చివరి చిత్రం మామ్ సినిమా తర్వాత బోణీ కపూర్ బంధువు మోహిత్ మార్వా వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ వెళ్లారు. అక్కడ ఆమె హోటల్ గదిలోని బాత్ టబ్ లో శవమై కనిపించారు..దాంతో అందాల తార, అభినయ సుందరి అనూహ్యంగా బాత్ టబ్ లో పడి ఎలా మరణించింది ? అనే కామెంట్లు అప్పట్లో వ్యక్తం అయ్యాయి. కానీ దుబాయ్ పోలీసులు మాత్రం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత శ్రీదేవి బాత్ టబ్ లో స్పృహ తప్పి పడిపోవడంతోనే.. నీటిలో మునిగి మరణించారని చెప్పినట్టు సమాచారం.. అలాగే శరీరంలో మద్యం ఆనవాళ్లు కూడా ఉన్నాయని తెలిపారట. అయితే ఈ విషయాన్ని ఆమె అభిమానులు నమ్మలేకపోయారు. అందుకే ఇప్పటికీ ఆమె మరణం ఒక పెద్ద మిస్టరీ అంటారు అభిమానులు. శ్రీదేవి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ ఆ విషయం అంతు చిక్కడం లేదని సమాచారం.

శ్రీదేవి ఆత్మ మాట్లాడింది – సౌరబ్

అయితే తాజాగా ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. శ్రీదేవి ఆత్మ తనతో మాట్లాడిందని, తన చావుకు కారణమైన వ్యక్తి గురించి బయట పెట్టిందని ఆయన అంటున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

also read:Big TV Exclusive:కెరీర్ లో ఒడిదుడుకులు…డ్రగ్స్ వ్యవహారంలో తప్పుడు ప్రచారం.. హేమ జీవితంలో ఇన్ని కష్టాలా?

మరణంపై సంచలన నిజం బయటపెట్టిన శ్రీదేవి ఆత్మ – సౌరబ్

అసలు విషయంలోకి వెళ్తే సౌరబ్ పూనియా అనే ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ శ్రీదేవి ఆత్మ కనిపించిందని చెబుతూ.. “నేను ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టిన తర్వాత ప్రారంభంలో శ్రీదేవి ఆత్మ నాతో ఏమీ చెప్పలేదు. పదేపదే అడిగాను. మిమ్మల్ని ఎవరు కొట్టి బాత్ టబ్ లో ముంచేశారు? అని ప్రశ్నించాను. ఆ ఆత్మ బోనీకపూర్ అని స్పష్టంగా చెప్పింది. అయితే ఈ విషయాన్ని నేను చెబితే ఎవరూ నమ్మరు. అందుకే నా దగ్గర ఆడియో రికార్డు కూడా ఉంది అంటూ సౌరబ్ పూనియా పేర్కొన్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఆ ఇన్వెస్టిగేటర్ చెబుతున్న మాటలకు సంబంధించిన వీడియోలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే శ్రీదేవి ఆత్మ తనతో మాట్లాడిందని , తన చావుకు కారణం బోణీకపూర్ అని , ఇది కేవలం ఒక పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ వెల్లడించిన వ్యక్తిగత అభిప్రాయాలు, ఆరోపణలు మాత్రమే.

గమనిక: (ఈ వార్త కేవలం ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ చేసిన వ్యక్తిగత అభిప్రాయాలు , ఆరోపణలు మాత్రమే. ఈ వార్తలకు , బిగ్ టీవీకి ఎటువంటి సంబంధం లేదు.)

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×