E-Paper
Advertisement

PSL 2027: “మింగ మెతుకు లేదు” కానీ సౌదీలో స్టేడియం క‌ట్టేందుకు PCB ఒప్పందం

PSL 2027: “మింగ మెతుకు లేదు” కానీ సౌదీలో స్టేడియం క‌ట్టేందుకు PCB ఒప్పందం
Advertisement

PSL 2027:  పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ టోర్నమెంట్ కు మ‌రింత హైప్ ఇచ్చేందుకు సౌదీ అరేబియాతో ( Saudi Arabia) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2027 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ ల‌ను సౌదీ అరేబియాలో నిర్వహించేలా స్కెచ్ వేస్తోందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( Pakistan Cricket Board). ఈ మేరకు ఇప్పటికే సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ తో చర్చలు కూడా జరిపిందట. ఇందులో భాగంగానే సౌదీ అరేబియాలోని జెడ్డా ( Jeddah cricket stadium) వేదికగా ప్రత్యేకంగా ఓ స్టేడియాన్ని నిర్మించేందుకు కూడా అనుమతులు కోరిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ప్రతి ఏడాది జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటును ఈ స్టేడియంలో నిర్వహించేలా PCB కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Inzamam Ul Haq: PSLలో హిందువుల‌కు నో ఛాన్స్‌..కోహ్లీ వ‌స్తే, మెడ‌లు ప‌ట్టి Inzamam Ul Haqబ‌య‌ట‌కు గెంటేస్తా

సౌదీలో స్టేడియం క‌ట్టేందుకు PCB ఒప్పందం

Advertisement

పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament)  చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటుకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే సౌదీ అరేబియాతో కీలక ఒప్పందం చేసుకునేందుకు సిద్ధమైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB Board). ఈ మేరకు ఇప్పటికే సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ తో చర్చలు కూడా జరిపిందట. మరో నెల రోజుల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా ( Jedda) వేదికగా స్టేడియం పనులు ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.

ఈ ప్రతిపాదనలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గవర్నింగ్ బోర్డ్ ఇప్పటికే ఆమోదం కూడా తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. 2027 పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ ల‌ను ఈ కొత్త స్టేడియంలో నిర్వహించేలా ప్లాన్స్ చేస్తున్నారు. సౌదీలో PSL నిర్వహిస్తే.. దక్షిణాసియా ప్రవాసులకు కూడా ఈ టోర్నమెంట్ దగ్గర అవుతుందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆలోచన చేస్తోంది. అందుకే సౌదీ అరేబియాతో ఈ భారీ ఒప్పందానికి తెర లేపింది. అయితే దీనిపై ఇండియన్ ఫ్యాన్స్‌ మాత్రం దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తినడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్య‌వ‌హ‌రం త‌యారైంద‌ని ట్రోల్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడే ప్లేయ‌ర్ల‌కు స‌రైన ఫుడ్, వ‌స‌తులు ఏర్పాటు చేయడం చేత‌కాదు కానీ, స్టేడియం నిర్మిస్తారా ? అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

Advertisement

 

 

Also Read: Javed Miandad: ఫర్హాన్ దెబ్బ‌కు బుమ్రా కెరీర్ నాశ‌నం..పాకిస్తాన్ తో పెట్టుకుంటే తొక్కిప‌డేస్తాం Javed Miandad

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×