E-Paper
Advertisement

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బిగ్ అప్‌డేట్.. మీలో టాలెంట్ ఉంటే చాలు, డైరెక్ట్‌గా…

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బిగ్ అప్‌డేట్.. మీలో టాలెంట్ ఉంటే చాలు, డైరెక్ట్‌గా…
Advertisement

Pawan Kalyan Creative Works: మీకు సినిమాల మీద ఇష్టం ఉందా ?క్రియేటివ్ ఫీల్డ్ లో పాతుకుపోవాలని ఉందా …?మీలోని టాలెంట్ ఎక్స్పోజ్ చేయాలని ఆశగా ఉందా ..అయితే మీకు మేము దారి చూపిస్తాం అంటుంది పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్.

అవును …పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ (PKCW) గ్లోబల్ క్రియేటివ్ ఎకోసిస్టమ్‌లో భాగం కావడానికి… సినిమాలోని ప్రతి విభాగం నుండి క్రియేటర్స్, టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్,ఆసక్తి ఉండి నేర్చుకోవాలన్న కోరిక ఉన్నవారిని,ప్రొఫెషనల్స్ ని, రీసెర్చ్ చేసేవాళ్ళని ఇన్ వైట్ చేస్తూ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అఫీషియల్ అకౌంట్ లో పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపొయింది.

ఈ డిసీషన్ ఏంతో మందికి సరికొత్త దారి

Advertisement

చాలా మందికి ఇండస్ట్రీలోకి రావాలన్న ఆశ ఉంటుంది కాని సరైన గైడెన్స్ ఉండదు.అలాంటి వారికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తీసుకున్న ఈ డిసీషన్ ఏంతో మందికి సరికొత్త దారి చూపిస్తుంది అనడంలో సందేహం లేదు.చేయాల్సిందల్లా టెక్నీషియన్లు, రైటర్లు, డైరెక్టర్లు తమ ప్రొఫైల్స్ మరియు వర్క్ శాంపిల్స్ ద్వారా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ని అప్రోచ్ కావడమే .

దీని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ముందు ముందు ఇండిపెండెంట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు ,బడ్జెట్ ఫిలిమ్స్ భారీగానే ప్లాన్ చేయబోతున్నాడని క్లారిటీ వచ్చేస్తుంది.అంటే హాలీవుడ్‌లో మార్వెల్ లేదా డిసి స్టూడియోస్ అనుసరించే రైటర్స్ రూమ్ లాంటి కల్చర్ ని మన టాలీవుడ్‌కు పరిచయం చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్‌ ఉన్నట్టు కనిపిస్తుంది.

సినిమాలని ప్రేమించే వారికి ఇదొక మంచి ప్లాట్ ఫామ్

Advertisement

ఇక ప్రెసెంట్ ట్రెండ్ చూస్తుంటే ఈ ఏడాదిలోనే దీనికి సంబంధించిన మరిన్ని అఫీషియల్ అప్‌డేట్స్ మరియు వర్క్‌షాప్ లకి సంబందించిన అనౌన్స్ మెంట్ రాబోయే అవకాశముందని ఇన్ సైడ్ టాక్.నిజంగా సినిమాలని ప్రేమించే వారికి ఇదొక మంచి ప్లాట్ ఫామ్ అవడం మాత్రం పక్కా.వివరాలు వెల్లడయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమాను ప్రాణంగా ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వాడుకుని తమ కలలను నిజం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన వేదికగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

బ్యానర్ పై ఎలాంటి టాలెంట్ బయపడుతుందో 

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే త్వరలోనే OG 2 ఉంటుందని ఇప్పటికే అనౌన్స్ చేశాడు పవన్. ఇక దీనికి తొలిభాగంగా వచ్చిన OG బాక్సాఫీస్ వద్ద దాదాపు ౩౦౦ కోట్ల పై చిలుకు వసూల్లని కొల్లగొట్టడం తెల్సిందే .చూడాలి మరి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఎలాంటి టాలెంట్ బయపడుతుందో !

Related News

మూకీ చిత్రం నుండి సైన్స్ ఫిక్షన్ వరకు.. సింగీతం శ్రీనివాస్ కెరియర్లో మరుపురాని చిత్రాలెన్నో!

చుట్టమల్లే వివాదంపై సెలబ్రిటీలను తప్పుబట్టిన వర్మ.. అసలేం జరిగిందంటే?

అభిమాని బుగ్గలు గిల్లడంపై రచితా రామ్ ఏమన్నారంటే?

సింగీతం శ్రీనివాసరావు మృతి.. సంతాపం తెలుపుతున్న సెలబ్రిటీస్!

సింగీతం సినిమాల గురించి.. నూటికో కోటికో ఒక్కరంటూ, నేటితరం దర్శకులు ఏమన్నారు?

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత!

ఇలా తయారయ్యారేంట్రా? ‘చుట్టమల్లే’ సాంగ్ పై విజయ్ దేవరకొండ ఫైర్

తారక్, బాలయ్య రంగంలోకి దిగినా.. డోంట్ ట్రబుల్‌కి ట్రబుల్ తప్పలేదా?

Big Stories

Advertisement
×