BigTV English

Rajinikanth : ‘కల్కి ‘ డైరెక్టర్ తో రజినీ మూవీ.. నాగీ స్టోరీ లైన్ మాములుగాలేదుగా..!

Rajinikanth : ‘కల్కి ‘ డైరెక్టర్ తో రజినీ మూవీ..  నాగీ స్టోరీ లైన్ మాములుగాలేదుగా..!

Rajinikanth : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఈమధ్య ఈయన నటించిన చిత్రాలు వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి. జైలర్ తో సాలిడ్ హిట్ ను అందుకున్న రజినీ.. రీసెంట్ గా వచ్చిన కూలీతో మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చింది.. కొన్ని ఏరియాలో యావరేజ్ టాక్ ను అందుకున్న కూడా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి.. ఈ మూవీ తర్వాత రజినీ, కమల్ హాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రజినీ కాంత్ మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.


‘కల్కి ‘ డైరెక్టర్ తో రజినీ మూవీ..? 

తమిళ స్టార్ హీరో రజనీకాంత్ రీసెంట్గా కూలీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు.. ఈ మూవీ తర్వాత ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నాడు అంటూ గత కొద్దిరోజులు క్రితం వార్తలు వినిపించాయి… అయితే ఇప్పుడు రెండు సినిమాలని అనౌన్స్ చేశారు. విలక్షణ నటుడు లోకనాయకుడు కమల్ హాసన్ తో స్క్రీన్ ని షేర్ చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. కూలీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తుంది.. ఇప్పటికే ఈ మూవీ గురించి ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి… ఇప్పటికే రజనీకాంత్ కి స్టోరీ లేని వినిపించినట్లు తెలుస్తుంది. ఆ స్టోరీ రజనీకి నచ్చడంతో పూర్తి కథని సిద్ధం చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.. ఈ మూవీ పై క్లారిటీ రాబోతుంది..


నాగీ సినిమాలు..

నాగ్ అశ్విన్ గత సంవత్సరం కల్కి 2898 AD వంటి ఆకట్టుకునే చిత్రాన్ని అందించాడు మరియు అతను ఆ చిత్రం యొక్క సీక్వెల్ పనిని పూర్తి చేశాడు. ప్రభాస్ అందుబాటులో లేకపోవడంతో పాటు చాలా కమిట్‌మెంట్స్‌తో ఈ సినిమా సీక్వెల్ ఆలస్యమైంది. ఇదిలా ఉంటే, నాగ్ అశ్విన్ అలియా భట్ కోసం మహిళా ప్రధాన చిత్రం కోసం పని చేసాడు.. దీనిపై చర్చ జరుగుతోంది. ఆలియా కూడా తగినన్ని ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. . అశ్విని దత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సమావేశాన్ని ఏర్పాటు చేసారు.

Also Read :

నాగ్ అశ్విన్ ఇటీవల తమిళ సూపర్ స్టార్‌కి ఒక ఆసక్తికరమైన స్టోరీని వివరించాడు. అది రజనీకాంత్ కి బాగా నచ్చేసింది అంట. పూర్తి స్టోరీని త్వరలోనే సిద్ధం చేయాలని కోరినట్లు సమాచారం. అన్నీ కుదిరితే వైజయంతీ మూవీస్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తుంది. రజనీకాంత్ అశ్విని దత్‌తో గొప్ప బంధాన్ని పంచుకున్నారు. రజనీకాంత్ కూడా తెలుగు దర్శకులతో కలిసి పనిచేయాలని ఉత్సుకతతో పలువురు దర్శకులను కలుస్తున్నారు. ఇంతకుముందు, బింబిసార ఫేమ్ వశిష్ట మరియు వివేక్ ఆత్రేయ రజనీకాంత్‌కు స్క్రిప్ట్‌లను వివరించారు. కానీ ప్రాజెక్ట్‌లు కార్యరూపం దాల్చలేదు. మరి నాగ్ అశ్విన్ రజనీకాంత్ ని మెప్పిస్తాడో లేదో వేచి చూడాలి..

Related News

Sandeep Reddy Vanga: ‘అర్జున్‌ రెడ్డి’ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. సందీప్‌రెడ్డి వంగా ఎమోషనల్

Sivakarthikeyan: మురగదాస్ తో సినిమా అంటే  హేళన చేశారు.. ఎమోషనల్ అయిన హీరో!

Ghaati Movie: అనుష్క ‘ఘాటి’ హక్కులు తీసుకున్న స్టార్‌ హీరో..

Actor Yash: డైరెక్టర్‌గా మారిన హీరో యష్.. ఇక థియేటర్లు దద్దరిల్లి పోవాల్సిందే!

War 2 Losses : వార్ 2 మూవీకి 70 కోట్ల నష్టం… బిజినెస్ – కలెక్షన్స్ పూర్తి లెక్కలు

Kollam Thulasi: భార్య, కూతురు ఛీ కొట్టారు.. అనాథలా ఆశ్రమంలో ప్రముఖ నటుడు

Big Stories

×