BigTV English

Rishab Shetty: బ్యాన్ ఎఫెక్ట్… తెలుగు వాళ్ల దెబ్బకు దిగొస్తున్న రిషబ్ శెట్టి

Rishab Shetty: బ్యాన్ ఎఫెక్ట్… తెలుగు వాళ్ల దెబ్బకు దిగొస్తున్న రిషబ్ శెట్టి
Advertisement


Rishab Shetty Hire Telugu Tutor: కన్నడ దర్శకుడు, నటుడు రిషబ్శెట్టి ప్రస్తుతం పాన్ఇండియా స్థాయిలో గుర్తింపు పొందారు. కాంతార మూవీతో నేషనల్వైడ్గా గుర్తింపు పొందారు. ఆయన స్వీయ దర్శకత్వం తెరకెక్కిన కాంతార: చాప్టర్‌ 1 ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. కేవలం 12 రోజుల్లోనే రూ. 675 కోట్లకు పైగా వసూళ్లు చేసి బాహుబలి రికార్డును బ్రేక్చేసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిత్రం ఊహించని రెస్సాన్స్అందుకుంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో పాన్ఇండియా స్థాయిలో విడుదలైంది.

రిషబ్కు చేదు అనుభవం

అయితే సినిమా ప్రమోషన్స్టైంలో రిషబ్శెట్టికి తెలుగు ఆడియన్స్నుంచి చేదు అనుభవం ఎదురైంది. తెలుగులో సినిమాను ప్రమోట్చేస్తూ కన్నడలో మాట్లాడారు. దీంతో తెలుగు ఆడియన్స్నుంచి రిషబ్కి వ్యతిరేకత ఎదురైంది. కాంతార సినిమాను తెలుగులో బ్యాన్చేయాలంటూ యాంటి ఫ్యాన్స్నుంచి డిమాండ్స్వచ్చాయి. దీంతో తెలుగువారి నుంచి నెగిటివిటీ రావడంతో కాంతార టీం కాస్తా టెన్షన్పడింది. అయితే ఇలాంటి అనుభవం మరోసారి రిపీట్అవ్వోద్దని రిషబ్శెట్టి కీలక నిర్ణయం తీసుకున్నాడ. ఇకపై తన మూవీ ప్రమోషన్స్లో, సినిమాలో స్వయంగా తానే డబ్బింగ్చెప్పాలని నిర్ణయించుకున్నాడట.


స్టేజ్పై తడబడ్డ రిషబ్

అయితే సలహా ఆయన స్నేహితుడు, తెలుగు స్టార్హీరో జూనియర్ఎన్టీఆర్ఇచ్చాడట. జూనియర్ఎన్టీఆర్‌, రిషబ్శెట్టిల మధ్య మంచి సన్నిహితం ఉన్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో వీరద్దరు మంచి స్నేహితులు. కాంతార: చాప్టర్‌ 1 మూవీ ప్రమోషన్స్టైంలోనూ రిషబ్‌, ఎన్టీఆర్ను ప్రత్యేకగా పిలిచి తమ పంజుర్లీ దేవాయాలనికి తీసుకువేళ్లాడు. తెలుగులో కాంతార మూవీ ప్రమోషన్స్ టైంలో ఎన్టీఆర్ రిషబ్వెంటే ఉన్నాడు. క్రమంలో మూవీ ప్రమోషన్స్టైంలో స్టేజ్రిషబ్తెలుగు రాక చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో ఇంగ్లీష్‌, కన్నడలో తన స్పీచ్ని కొనసాగించాడు. దీనిపై తెలుగు ఆడియన్స్నుంచి అభ్యంతరాలు వచ్చాయి.

Also Read: Rishab Shetty: హ్యట్సాఫ్ రిషబ్‌ శెట్టి.. క్లైమాక్స్‌ సీన్‌ కోసం ఇంతలా కష్టపడ్డారా?

ఎన్టీఆర్కీలక సూచన

కాంతారను తెలుగులో బ్యాన్చేయాలంటూ సోషల్మీడియాలో పెద్ద ఎత్తున్న నిరసనలు వచ్చాయి. ఇలాంటి సంఘటన మరోసారి రిపీట్అవ్వకుండ ఉండాలంటే రిషబ్ని తెలుగు నేర్చుకోమని సూచించాడట తారక్‌. అంతేకాదు ట్యూటర్ని కూడా స్వయంగా తారకే వెతికి పెట్టాడట. ఎన్టీఆర్సలహా మేరకు రిషబ్ట్యూటర్ని నియమించుకుని తెలుగు అభ్యసించుకోబుతున్నాడు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం.. రిషబ్కి ఇక అన్ని భాషల్లో తిరుగు ఉండదు. ఇక ఆయన ఒరిజినల్వాయిస్ని తెలుగులోనూ వినబోతున్నామంటూ ఫ్యాన్స్అంత ఖుష్అవుతున్నారు. ప్రస్తుతం వార్త సోషల్మీడియా హాట్టాపిక్గా మారింది.

Related News

Salaar Re release: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..మళ్ళీ థియేటర్ లోకి సలార్ సీజ్ ఫైర్!

Avika Gor: పెళ్లి పై ట్రోల్స్..సంతోషంగా ఉందన్న అవికా గోర్.. ఏమైందంటే?

Ram Pothineni: మెగా ఫోన్ పట్టనున్న యంగ్ హీరో… స్క్రిప్ట్ కూడా సిద్ధం!

Bollywood Movies : హిందీ సినిమాలపై నిషేధం… అసెంబ్లీలో బిల్లు.. సీఎం సంచలన నిర్ణయం

Pankaj dheer: మహాభారత కర్ణుడు పంకజ్ ధీర్ మృతి..68 ఏళ్ల వయసులో

Niharika: లవ్ యూ బావ.. క్యూట్ ఫోటో షేర్ చేసిన నిహారిక.. ఫోటో వైరల్!

Tollywood: ఇండస్ట్రీలో మరో విషాదం.. సీనియర్ సింగర్ బాల సరస్వతి కన్నుమూత!

Big Stories

×