E-Paper
Advertisement

Betting App Case: బెట్టింగ్‌ యాప్‌ కేసు.. ముగిసిన రీతూ, భయ్యా సన్నీ యాదవ్‌ సీఐడీ విచారణ

Betting App Case: బెట్టింగ్‌ యాప్‌ కేసు.. ముగిసిన రీతూ, భయ్యా సన్నీ యాదవ్‌ సీఐడీ విచారణ
Advertisement

Betting App Case: బెట్టింగ్యాప్వ్యవహరంలో పలువురు సినీ, టీవీ నటీనటులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. టాలీవుడ్స్టార్స్ రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, విజయ్దేవరకొండ, ప్రకాశ్రాజ్ తో పాటు టీవీ యాక్టర్స్విష్ణు ప్రియ, రీతూ చౌదరి సోషల్మీడియా ఇన్ప్లూయేన్సర్లు భయ్యా సన్నీ యాదవ్‌, టేస్టీ తేజ ఇలా మొత్తం 29మందిపై ఏడాది మేలో బెట్టింగ్యాప్కేసు నమోదైంది. అయితే పోలీసు విచారణ అనంతరం కేసు సీఐడీకి వెళ్లింది. దీంతో కొన్ని రోజులు కేసులోని నటీనటులు వరుసగా నోటీసులు ఇస్తూ విచారణ ఆదేశిస్తున్నారు.

సీఐడీ ముందు రీతూ, భయ్య సన్నీ యాదవ్

Advertisement

ఇప్పటికే కేసులో రానా దగ్గుబాటి, ప్రకాశ్రాజ్, విజయ్దేవరకొండ, యాంకర్విష్ణు ప్రియ వంటి పలువురు సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు ఇక తాజాగా బెట్టింగ్యాప్స్కేసులో బిగ్బాస్ఫేం రీతూ చౌదరి, సోషల్మీడియా ఇన్ప్లైయేన్స్భయ్యా సన్నీ యాదవ్లు కూడా సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఇవాళ విచారణకు హాజరకావాలని ఆదేశిస్తూ ఇటీవల సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ ఆదేశం మేరకు మంగళవారం (డిసెంబర్‌ 23) రీతూ చౌదరి, భయ్యా సన్నీ యాదవ్ విచారణకు హాజరయ్యారు. రెండు గంటలకు సీఐడీ వారిని విచారించినట్టు సమాచారం.

ముగిసిన విచారణ

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినందుకు ఎవరెవరు ఎన్ని డబ్బులు తీసుకున్నారని దానిపై ఆరా తీశారువారి బ్యాంక్లావాదేవీలపై ఆరా తీసిసిన్టటు సమాచారం. అదేవిధంగా వారి బ్యాంక్స్టేట్మెంట్స్ కి సంబంధించిన కాపీలను సీఐడీకి రీతూ, సన్నీయాదవ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విచారణలో వారు బెట్టింగ్యాప్స్ చేసినట్టు సీఐడీ ముందు ఒప్పుకున్నట్టు సమాచారంకాగా బెట్టింగ్యాప్స్ వ్యవహారంలో సీఐడీ ఇప్పటి వరకు మొత్తం 25 మందిపై కేసు నమోదు చేసి వారిని విచారించింది. కేసుమలో వారందరి స్టేట్మెంట్ని కూడా సీఐడీ రికార్డు చేసుకుంది.

Advertisement

Also Read: Actor Tylor Chase: ఒకప్పుడు స్టార్ నటుడు.. ఇప్పుడు వీధుల్లో అడుక్కు తింటున్నాడు

తుది రిపోర్టు సిద్ధం చేస్తున్న సీఐడీ

పలు ఎఫ్ఐఆర్లను ఆధారంగా చేసుకొని కేసు నమోదు చేయడంతో పాటు, 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్లు విచారించింది. రీతూ చౌదరి, భయ్యా సన్నీ యాదవ్విచారణతో కేసు విచారణ పూర్తయ్యింది. ఇక బెట్టింగ్యాప్కేసులో సీఐడీ తుది రిపోర్టును తయరు చేయనుంది. సెలబ్రిటీలు ఇచ్చిన వివరాల ఆధారంగా తదుపరి దర్యాప్తును సీఐడీ వేగవంతం చేసింది. విచారణలో ఒక్కో సెలబ్రిటీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారా ఎంత సంపాదించారని వివరాలు కూడా రాబ్టటింది. వాటికి సంబంధించిన స్టేట్మెంట్లను సైతం సీఐడీ పరిశీలించినట్టు సమాచారం.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×