E-Paper
Advertisement

ముంబై కోర్టును ఆశ్రయించిన శృతి హాసన్.. ఆ ఒక్కటి చేస్తే జైలుకే..!

ముంబై కోర్టును ఆశ్రయించిన శృతి హాసన్.. ఆ ఒక్కటి చేస్తే జైలుకే..!
Advertisement

Shruthi Haasan : టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శృతిహాసన్ తాజాగా ముంబై కోర్ట్ ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా తమ హక్కులకు భంగం కలిగేలా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కోర్టును ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. ఎంతోమంది స్టార్స్ తమ అనుమతి లేకుండా ఫోటోలు లేదా పేరుని వాడకూడదు అంటూ కోటి నుంచి స్టే తెచ్చుకుంటున్నారు. తాజాగా శృతిహాసన్ కూడా తన హక్కులకు భంగం కలిగించేలా చేయొద్దు అని పోర్టును ఆశ్రయించి పిటిషన్ను వేసింది. ముంబై కోర్టులో శృతిహాసన్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయవ్యవస్థ ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేసింది.. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అటు సోషల్ మీడియాలో శృతి హాసన్ గురించి వార్తలు చక్కర్లు కొడుతుంది..

ముంబై కోర్టులో అనుకూలంగా తీర్పు..

హీరోయిన్ శృతి హాసన్ తన పర్సనాలిటీ, పబ్లిసిటీ హక్కుల పరిరక్షణను కోరుతూ ముంబై హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా పేరు, ముఖం ఉపయోగిస్తున్న వ్యాపార సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌లు, ఏఐ డీఫ్ ఫేక్ క్రియేటర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోర్టును ఆశ్రయించింది. కోర్టులో ధర్మశాసనం విచారణ జరిపి శృతిహాసన్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది.. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కోర్టులను ఆశ్రయించి పర్సనాలిటీ రైట్స్ పొందారు. తన ఫోటోని పేరు నీ వాడే కొన్ని ప్రముఖ కంపెనీల పై వాణిజ్యతవా వేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, కమల్ హాసన్ సహా పలువురు ఉన్నారు.. టెక్నాలజీ పేరు తో సెలబ్రిటీల పరువు తీసేలా చేయడంపై ఇప్పటికే సెలబ్రిటీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించి తమకు అనుకూలంగా తీర్పును తెచ్చుకున్నారు. గత కొన్ని నెలలుగా సెలబ్రిటీలకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూనే ఉంది. ఇప్పుడు శృతిహాసన్ కూడా కోర్టును ఆశ్రయించడంతో మరోసారి ఇది హాట్  టాపిక్ గా మారింది.

శృతి హాసన్ సినిమాల విషయానికొస్తే..

Advertisement

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారుతుంది.. ఈమధ్య సినిమాలు కన్నా ఎక్కువగా స్టేజ్ పెర్ఫార్మెన్సులు అలాగే సింగింగ్ పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ చెప్పేసి ఒంటరిగా జీవిస్తూ వరుసగా సినిమాలపై ఫోకస్ పెడుతూ వస్తుంది.. రీసెంట్ గా రామ్ చరణ్ నటించిన పెద్ది మూవీలో ఐటమ్ సాంగ్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది.. ఇప్పుడు ముంబై కోర్టుని ఆశ్రయించి వార్తల్లో నిలిచింది.. ఇకపోతే ప్రస్తుతం ఏమే మరో రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తున్నట్లు సమాచారం.. త్వరలోనే దీని గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..

Also Read :Podarillu Today Episode : సురేష్, వరాలును ఆడుకున్న శైలు.. మహా దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. పెద్దోడికి మళ్లీ నిరాశేనా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

Big Stories

Advertisement
×