E-Paper
Advertisement

Podarillu Today Episode : సురేష్, వరాలును ఆడుకున్న శైలు.. మహా దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. పెద్దోడికి మళ్లీ నిరాశేనా?

Podarillu Today Episode : సురేష్, వరాలును ఆడుకున్న శైలు.. మహా దెబ్బకు ఫ్యూజుల్ అవుట్.. పెద్దోడికి మళ్లీ నిరాశేనా?
Advertisement

Podarillu Today Episode august 4th: బయట మార్కెట్ వెళ్లి కూరగాయలు తీసుకొని వస్తానన్న మాధవ్ అక్కడ ఒక కూరగాయలు బండి దగ్గర అందరితో మాట్లాడుతూ సరదాగా ఉంటారు.. కూరగాయలు కుంటూ వంటల గురించి మాట్లాడటం చూసిన కేశవ చక్రి ఇద్దరు కూడా ఈయన ఏంటి ఈయన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు.. ఇక వీళ్లిద్దరు బలవంతంగా మాధవ్ ని బయటకు తీసుకొని వస్తారు.. ములక్కాడల గురించి పెద్ద క్లాసే పీకుతారు. నీ పెళ్లి గురించి ఆలోచించకుండా ఇప్పుడు కూరగాయల గురించి ఆలోచిస్తున్నావా అని చక్రి అంటాడు.. అంతేకాదు ఇకమీదట ఇచ్చిన కూరగాయలు బండి దగ్గర కాదు సూపర్ మార్కెట్లోనే కొనాలి అని చెప్పగానే మాధవ్ చెప్పిన సమాధాన విని చక్రీ సీరియస్ అవుతాడు.. నేను మార్కెట్ కి వెళ్లి ముగ్గు పిండి అలాగే చాక్లెట్లు కొనాలి రా అని చెప్పగానే కేశవ చక్రి ఇద్దరు కూడా బలవంతంగా తనని తీసుకొని వెళ్ళిపోతారు.. ఇక పెళ్లిళ్ల పేరయ్యతో ఎలాగైనా మాట్లాడి సంబంధం కుదరచాలి అని వాళ్ళిద్దరు అనుకుంటారు..

చక్రీ మాటతో సురేష్ మైండ్ బ్లాక్..

చక్రీ అలాగే కేశవా ఇద్దరు కూడా పెళ్లిళ్ల పేరయ్య దగ్గరికి వెళ్లి మా అన్నయ్యకి సంబంధం చూడాలి అని అడుగుతారు.. అతను మీ అన్నయ్య జాతకం ఎలా ఉందో అర్థం కావడం లేదు. అమ్మాయికి నచ్చితే మీ ఇల్లు నచ్చదు.. నేను నచ్చితే అమ్మాయి ప్రవర్తన నచ్చదు ఇలాంటివి చాలానే జరిగాయి కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను అని పేరయ్య అంటాడు. కానీ చక్రి వేసిన సెంటిమెంట్ డైలాగులతో పేరయ్య ఫిదా అయిపోయి సంబంధం ఉంది అని చెప్తాడు. పెళ్లి ఏమో తెలియట్లేదు.. కానీ మీ బామ్మర్ది వస్తున్నాడని సురేష్ ని చక్రి కావాలని పిలిచి మరి తనతో గొడవ పడేలా మాట్లాడుతాడు.. సురేష్ మాత్రం అమ్మాయిని మీ వైపు తిప్పుకొని మా మీద కేసు పెట్టాలా చేశారా అని కోపంగా ఉంటాడు. ఎలాగైనా సరే శైలు నొప్పించి వేరే వాడితో పెళ్లి చేయాలి అని అనుకుంటాడు.

వరాలు, సురేష్ ను బెదిరించిన శైలు..

Advertisement

వరాలు అందరికీ భోజనం వడ్డిస్తూ ఉండగా.. శైలు నాకు ఆకలేస్తుంది. అమ్మ భోజనం పెట్టు అని ఎంతగా అడుగుతున్నా సరే వరాలు మాత్రం నేను పెట్టను అసలు నువ్వు ఎవరు నేనెవరు అన్నట్టు మాట్లాడుతుంది.. అయితే శైలుకి అన్నం పెట్టను అని అనడంతో నాన్న నేను వందకి డయల్ చేస్తే ఏమవుతుందో తెలుసు కదా అని బెదిరిస్తుంది.. నేను బెదిరింపులతో భయపడిన వరాలు అన్నం పెడతాను తిని చావు అని అంటుంది. ఇది సురేష్ దగ్గరికి వెళ్లి గట్టిగా సౌండ్ పెట్టి టీవీ పెట్టుకోవడంతో తను కూడా నువ్వు ఆడదానివేనా అని అంటాడు. దానికి కూడా నేను పోలీసులు కంప్లైంట్ ఇస్తాను అని బెదిరించడంతో ఇంట్లో వాళ్ళు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు.. మొత్తానికి శైలు పోలీసులు దెబ్బతో ఇంట్లోని వాళ్ళందరిని తన గుప్పెట్లో పెట్టుకుంటుంది..

పెద్ది జాతకం కోసం వేట..

పెద్ది జాతకం కావాలి అని మహాలక్ష్మి అడగగానే… ఇంట్లోని వాళ్ళందరూ జాతకం అంటే ఏంటి ఎక్కడుంటుంది అని అడుగుతారు.. కానీ జాతకం ఎక్కడుందో మాకు తెలియదు అని ఎవరికి వాళ్లే అనడంతో మహాలక్ష్మి అందరి పై సీరియస్ అవుతుంది.. మీకు ఇంకేం తెలుసు దున్నపోతు లాగా పెరిగారు ఆమాత్రం కూడా తెలీదా అని అడగగానే అందరూ కూడా మహాలక్ష్మికి భయపడిపోతారు.. అయితే మహాలక్ష్మి మాటతో నారాయణ కూడా భయపడిపోతాడు.. చివరికి జాతకం ఎక్కడుంది అని తెలుసుకొని దాన్ని వెతికే ప్రయత్నం చేస్తారు.. నారాయణకు వరుసగా షాక్ఇస్తూ జాతకం వెతికేలా చేస్తుంది మహాలక్ష్మి.. మొత్తానికి పెద్దోడికి పెళ్లి సంబంధం ఫిక్స్అయ్యేలా చేయాలని మహాలక్ష్మి తాపత్రయపడుతుంది.. చివరికి బెదిరించి భయపెట్టి మహాలక్ష్మి హాస్టల్ కి వెళ్ళిపోతానని చెప్పి మాధవిని పెళ్లి చూపులకి ఒప్పిస్తుంది.. ఇదే ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచే సీన్..

పెళ్లికూతురు తండ్రి ప్రవర్తనతో షాక్…

Advertisement

ఇక పెళ్లి వాళ్లు వచ్చేస్తున్నారు అని ఇంట్లోని వాళ్ళందరూ కూడా మాధవ్ని రెడీ చేసి బయటకు తీసుకుని వస్తారు.. అక్కడ వాళ్ళు చూసి మాధవ్ చాలా బాగున్నాడు అనేది మెచ్చుకుంటారు.. ఇక పెళ్లికూతురు తండ్రి ఇంటి ముందరికి రాగానే వజ్రం జాతకం అంటూ మాట్లాడడంతో పెళ్లికూతురుతో సహా షాక్ అవుతారు. అతని వింత ప్రవర్తన అందరిని భయపెడుతుంది.. ఇక కారు నుంచి బయటికి పెట్టగానే బృందావనం చూసి అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు.. ఇక ఇంటికి ముందుకు రాగానే వాళ్లందరూ వాళ్ళ హడావిడి చూసి ఏంటి ఇతని ప్రవర్తన అని అనుకుంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Illu Illalu Pillalu Today Episodes: నర్మదదకు భద్ర పై అనుమానం.. అడ్డంగా బుక్కయిన శ్రీవల్లి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Related News

ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

మనుషులు అన్నాక చచ్చిపోరా? అమ్మ మరణం పై కార్తీక్ ఎమోషనల్!

జబర్దస్త్ లో కాంట్రవర్సీలు ఎక్కువ.. ఎన్నో అవమానాలు పడ్డాను:కెవ్వు కార్తీక్

కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కు దూరం అవడానికి అదే కారణమా?

ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నా..తనూజ షాకింగ్ స్టేట్మెంట్!

షారుక్ ఖాన్ తో సృష్టి.. కామనర్ గా బిగ్ బాస్ లోకి.. మరీ ఇంత మోసమేంటి నాగ్ సార్!

తండ్రి భూస్వామి.. 150 ఎకరాలు దానం..ఉదయభానుకి దక్కిందెంతో తెలుసా?

ఉదయ భాను యాంకరింగ్‌కు అంత పారితోషికమా? ఒక్కో షోకు ఎంతంటే!

Big Stories

Advertisement
×