E-Paper
Advertisement

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..

Saturday Movies in Tv : శనివారం సినిమాల సందడి.. జాతర మాములుగా లేదు..
Advertisement

Saturday Movies in TV :  మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు వచ్చేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో టీవీ లకి కొత్త కొత్త సినిమాలు రావడంతో మూవీ లవర్స్ వాటిని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ వారం థియేటర్లలోకి, అలాగే ఓటీటీలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇక టీవీ చానల్స్ కూడా వీక్షకులను దృష్టిలో ఉంచుకొని కొత్తగా సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటుంది మరి ఆలస్యం ఎందుకు? ఈ శనివారం ఎలాంటి సినిమాలు టీవీ ఛానల్స్ లోకి రాబోతున్నాయో ఒకసారి ఇక్కడ చూసేద్దాం…

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉదయం 9 గంటలకు – పవిత్రబంధం

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఆంధ్రుడు

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – శృతిలయలు

సాయంత్రం 4.30 గంటలకు – రామదండు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఏ మంత్రం వేశావే

ఉదయం 9 గంటలకు – పార్కింగ్

మధ్యాహ్నం 12 గంటలకు – అఖండ

సాయంత్రం 3 గంటలకు – అంబాజిపేట మ్యారేజ్ బ్యాండ్‌

సాయంత్రం 6 గంటలకు – డెకాయిట్

రాత్రి 9.30 గంటలకు – సింగం3

స్టార్ మా గోల్డ్..

ఉదయం 8 గంటలకు – విజేత

ఉదయం 11 గంటలకు – ఖాకీ

మధ్యాహ్నం 2.30 గంటలకు – జార్జి రెడ్డి

సాయంత్రం 5 గంటలకు – హ్యపీ డేస్

రాత్రి 8 గంటలకు – అశోక్‌

రాత్రి 11 గంటలకు – విజేత

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మొగుడు పెళ్లాలు

ఉదయం 10 గంటలకు – కొడుకుదిద్దిన కాపురం

మధ్యాహ్నం 1 గంటకు – అడవిదొంగ

సాయంత్రం 4 గంటలకు – భలే ఉన్నాడే

రాత్రి 7 గంటలకు – ప్రేమసందడి

రాత్రి 10 గంటలకు – అమీతుమీ

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – అగ్గి రాముడు

రాత్రి 9.30 గంటలకు – ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – గల్లీకా గణేశ్ (

జీతెలుగు..

ఉదయం 3 గంటలకు – ఆరెంజ్‌

సాయంత్రం 5 గంటలకు – 777 ఛార్లీ

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – పేపర్ బాయ్‌

ఉదయం 9 గంటలకు – రోబో2

మధ్యాహ్నం 12 గంటలకు – గాయపడ్డ సింహం

మధ్యాహ్నం 3 గంటలకు – సుప్రీమ్‌

సాయంత్రం 6 గంటలకు – స్నేహంకోసం

రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

మనుషులు అన్నాక చచ్చిపోరా? అమ్మ మరణం పై కార్తీక్ ఎమోషనల్!

జబర్దస్త్ లో కాంట్రవర్సీలు ఎక్కువ.. ఎన్నో అవమానాలు పడ్డాను:కెవ్వు కార్తీక్

కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కు దూరం అవడానికి అదే కారణమా?

ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నా..తనూజ షాకింగ్ స్టేట్మెంట్!

షారుక్ ఖాన్ తో సృష్టి.. కామనర్ గా బిగ్ బాస్ లోకి.. మరీ ఇంత మోసమేంటి నాగ్ సార్!

తండ్రి భూస్వామి.. 150 ఎకరాలు దానం..ఉదయభానుకి దక్కిందెంతో తెలుసా?

Big Stories

Advertisement
×