E-Paper
Advertisement

మెగా ఫ్యామిలీ కాదు..డివోర్స్ ఫ్యామిలీ పవన్ పై రెచ్చిపోయిన తమన్నా సింహాద్రి!

మెగా ఫ్యామిలీ కాదు..డివోర్స్ ఫ్యామిలీ  పవన్ పై రెచ్చిపోయిన తమన్నా సింహాద్రి!
Advertisement

Tamanna Simhadri On Pawan Divorce: సినీ నటుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తన భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva) 13 సంవత్సరాల వైవాహిక బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. 2013 వ సంవత్సరంలో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన వీరిద్దరూ తమ వైవాహిక జీవితానికి శుభం కార్డు పలికారు. తాము తమ వైవాహిక జీవితం నుంచి తప్పుకుంటున్నామని మా పిల్లల కోసం ఎప్పటికీ మంచి స్నేహితులు మాదిరిగా ఉండబోతున్నాము అంటూ వీరిద్దరూ తమ విడాకుల విషయాన్ని తెలియజేశారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా విడాకుల వార్తలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

చిరంజీవి గారు స్పందించాలి..

ఇలా వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోవడంతో అభిమానులు కూడా ఈ విషయంపై షాక్ అవుతూ.. వీరిద్దరి విడాకులకు గల కారణాలు ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా విడాకుల గురించి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి (Tamanna Simhadri)స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో ఒకటి సంచలనగా మారింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విడాకుల(Pawan Kalyan Divorce) వార్త నన్ను చాలా బాధపెట్టిందని తెలిపారు.. తాను మెగా ఫ్యామిలీకి పెద్ద అభిమానిని అని ఈమె తెలియజేశారు.

మహిళలకు అండగా ఉంటానని హామీ..

Advertisement

ఇలా పవన్ కళ్యాణ్ తన భార్య ఇద్దరు విడిపోతున్నారు అనే విషయాన్ని ప్రకటించడంతో ఎంతోమంది వీరి ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ అది మెగా ఫ్యామిలీ కాదు డివోర్స్ ఫ్యామిలీ అంటున్నారు. మెగా అభిమానిగా ఈ విషయాలు తనని చాలా బాధ పెడుతున్నాయి. ఈ విషయంపై చిరంజీవి గారు స్పందించాలని తెలిపారు. ఏ మహిళకు అన్యాయం జరిగిన అండగా నేనుంటాను అంటూ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు అయితే ఏ మహిళలకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ చెప్పారో అదే మహిళకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు.

?dlrf=bGZqdGU5MmpwNHl3

Advertisement

పెళ్లిళ్లు చేసుకోవడం విడాకులు ఇవ్వడం ఇలా విడాకులు ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారు. మిమ్మల్ని రోల్ మోడల్ గా తీసుకున్న యువత రేపు వారు కూడా పెళ్లిళ్లు చేసుకొని విడాకులు ఇచ్చుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు. ఇప్పటికి తెలుగు రాష్ట్రాలలో పెళ్లి విషయంలో కొన్ని కట్టుబాట్లు ఆచార సాంప్రదాయాలను పాటిస్తున్నారు. కానీ మిమ్మల్ని రోల్ మోడల్ గా భావించిన మగవారు ఇన్ని రోజులు చాటుమాటుగా చేసిన ఇల్లీగల్ వ్యవహారాలను లీగల్ గా చేసుకుంటూ వెళ్తారు. ఇలా చేసుకుంటూ వెళ్తే ఆడవారి పరిస్థితి ఏంటి పిల్లల భవిష్యత్తు ఏంటి అంటూ ఈమె ప్రశ్నించారు. ఇలా పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకోవడం గురించి తమన్న సింహాద్రి కాస్త ఘాటుగా విమర్శిస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియో పై నెటిజన్స్ స్పందిస్తూ చాలా కరెక్ట్ గా మాట్లాడారు అంటూ ఈమెకు మద్దతుగా నిలబడుతున్నారు.

Also Read: కోట్లు  విలువైన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన శ్రీముఖి!

 

Related News

పెళ్లిచూపులు సినిమా కోసం అన్ని కష్టాలు పడ్డా.. తరుణ్ భాస్కర్!

నా సినిమాలన్నీ అంతే.. రిలీజ్ డేట్స్‌పై వెంకీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

’35 చిన్న కథ కాదు’ వెనుక అసలు కథ ఇదే.. సీక్రెట్స్ బయటపెట్టిన విశ్వదేవ్!

స్టార్ సింగర్స్‌తో శార్వరి సందడి.. ఈ బ్యూటీ ఎనర్జీ మామూలుగా లేదుగా!

గ్రీస్‌లో అనిరుధ్ పెళ్లి సందడి.. రెండు రోజుల పాటు గ్రాండ్ సెలబ్రేషన్స్!

రావణాసురుడిగా యష్.. కాస్ట్యూమ్స్ బరువు ఎంతో తెలుసా? నిజంగా గ్రేట్ అంటూ!

టిల్లూ స్కెచ్ మామూలుగా లేదుగా.. ఏకంగా సుకుమార్ తో !

Big Stories

Advertisement
×