BigTV English

Trisha: పెళ్లే కాదు హనీమూన్‌ డేట్‌ కూడా ఫిక్స్‌… పెళ్లి వార్తలపై త్రిష రియాక్షన్‌

Trisha: పెళ్లే కాదు హనీమూన్‌ డేట్‌ కూడా ఫిక్స్‌… పెళ్లి వార్తలపై త్రిష రియాక్షన్‌


Trisha Reacts on Marriage Schedule: నాలుగు పదుల వయసులోనూ ఇప్పటికీ సింగిల్ స్టేటస్లోనే ఉంది హీరోయిన్‌. గతంలో హీరోలతో డేటింగ్రూమర్స్తో వార్తల్లో నిలిచిన త్రిష ఇప్పటికీ మోస్ట్ఎలిజిబుల్బ్యాచిలర్గా ఉండటం ఫ్యాన్స్కి బాధిస్తోంది. నేపథ్యంలో తరచూ ఆమె పెళ్లి వార్తలు హాట్టాపిక్అవుతుంది. గతంలో వ్యాపారవేత్తను నిశ్చితార్థం వరకు వెళ్లి పెళ్లి క్యాన్సిల్చేసుకున్న సంగతి తెలిసిందే. క్రమంలో ఆమె నుంచి గుడ్న్యూస్ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్అంత ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, భామ నుంచి ఇప్పటివరకు శుభవార్త రావడం లేదు. అదే సమయంలో త్రిష పెళ్లి వార్తలు సోషల్మీడియాలో తరచూ చక్కర్లు కొడుతున్నాయి.

చండీగఢ్వ్యాపారవేత్తతో పెళ్లి..

కానీ, అవి వట్టి ప్రచారం వరకే పరిమితం అయ్యాయి. తాజాగా మరోసారి త్రిష పెళ్లి వార్తలు మీడియాలో నిలిచాయి. ఎప్పటిలా రూమర్స్కాకుండ ఈసారి పెళ్లి వార్తలు నిజమే అన్నట్టు కథనాలు వస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త త్రిష పెళ్లికి సిద్దమైందని, ముహుర్తం కూడా ఖరారైందంటూ వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వార్తల సారాంశం చూస్తుంటే ఈసారి త్రిష పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అన్నట్టుగా ఉన్నాయి. తన పెళ్లిపై వార్తలు వస్తున్న నేపథ్యంలో త్రిష సోషల్మీడియాలో షాకింగ్పోస్ట్పెట్టింది. తన పెళ్లి వార్తలను ఉద్దేశించి ఆమె ఇలా స్పందించింది. మేరకు తన ఇన్స్టాగ్రామ్స్టోరీలో పోస్ట్షేర్చేసింది.


హానీమూన్ షెడ్యూల్ కూడా చెప్పండి

 నా లైఫ్నా కంటే ఎక్కువ ఇతరులు ప్లాన్చేయడం చూస్తుంటే ముచ్చటేస్తుంది. అందుకే వారంత నా హనీమూన్షెడ్యూల్ని కూడా ఎలా ప్లాన్చేశారా? అని వెయిట్చేస్తున్నాఅంటూ పోస్ట్షేర్చేసిందిఇలా త్రిష తన పెళ్లి వార్తలను వైరల్చేస్తున్న వారికి తనదైన స్టైల్లో కౌంటర్ఇచ్చింది. ఆమె పోస్ట్పై ఫ్యాన్స్నుంచి రకరకాలు కామెంట్స్వస్తున్నాయి. వావ్ త్రిష.. ఏమన్నా ఇచ్చిపడేసిందా? మ్యారేజ్ రూమర్స్పై ఆమె స్పందించిన తీరు సూపర్అంటూ కామెంట్స్చేస్తున్నారు. కాగా గతంలో ఎన్నోసార్లు త్రిష పెళ్లి వార్తలు వినిపించాయి. అయితే ఈసారి ఏకంగా వరుడు ఎవరో కూడా చెబుతూ కోలీవుడ్మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. చండీగఢ్వ్యాపారవేత్తతో త్రిష పెళ్లికి రెడీ అయ్యిందని, ఇరు కుటుంబాలు కూడా కలిసి మాట్లాడుకున్నారంటూ బాలీవుడ్మీడియాల్లోనూ ప్రచారం జరుగుతుంది.

Also Read: Bigg Boss 9 New Captain: హౌజ్కొత్త కెప్టెన్గా కామనర్‌.. భరణికి చెక్పెట్టిన కళ్యాణ్!

ఇరు కుటుంబాల మధ్య ఎంతోకాలంగా సన్నిహితం ఉందని, ఫ్యామిలీ ఫ్రెండ్స్కావడంతో.. చండీగఢ్‌ ఫ్యామిలీ అబ్బాయితో త్రిష పెళ్లిని నిశ్చియించారని.. త్రిష కాబోయే భర్తకు ఆస్ట్రేలియాలో పలు వ్యాపారాలు ఉన్నాయని, ఇండియాలోనూ తన బిజినెస్విస్తరించుకున్నట్టు వార్తల సారాంశం. సక్సెస్ఫుల్బిజినెస్మ్యాన్అయిన అతడితో త్రిష పెళ్లికి గ్రీన్సిగ్నల్ఇవ్వడంతో ఇరుకుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించినట్టు కథనాల్లో పేర్కొన్నారు. కాగా ఒకప్పుడు స్టార్హీరోయిన్గా వెలుగు వెలిగిన త్రిష కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైంది. ఇటీవల పొన్నియిన్సెల్వన్చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఆమె కెరీర్ ఫుల్స్వీంగ్ దూసుకుపోతుంది. వరుసగా భారీ ప్రాజెక్ట్స్ సంతకం చేస్తూ బ్యాక్టూ బ్యాక్సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. లాంగ్గ్యాప్త్రిష టాలీవుడ్ఎంట్రీ ఇస్తున్న చిత్రమిది.

Related News

Manchu Lakshmi: బాడీ షేమింగ్‌ కామెంట్స్‌.. మంచు లక్ష్మికి సీనియర్‌ జర్నలిస్ట్‌ క్షమాపణలు

Deepika Padukone: దీపికా పదుకొనెకు కేంద్రం అరుదైన గౌరవం.. దేశంలోనే మొదటి వ్యక్తిగా గుర్తింపు!

Kiran Abbavaram: మైత్రి రవి, ప్రదీప్ రంగనాథన్ ఇష్యూపై స్పందించిన కిరణ్ అబ్బవరం

Skn The Raja Saab : ప్రభాస్ రాజా సాబ్ సెట్స్ లో ఏడ్చిన ఎస్ కే ఎన్, అసలు ఏం జరిగింది?

Rajamouli: రాజమౌళికి ‘ జక్కన్న’ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? ఇంత స్టోరీ ఉందా?

Kiran Abbavaram : సింపతి అంటే నచ్చదు.. బాధ పెట్టొద్దు అంటూ

Kantara Chapter1 collections : మరి హీనంగా హిట్ అయిన సినిమాకి కూడానా? ప్రేక్షకులు పిచ్చోళ్ళ?

Megastar Chiranjeevi : మాటలు మాత్రమే చెప్పారు, ప్రాజెక్టులు పక్కన పడేసారు

Big Stories

×