BigTV English

Kingdom : ఇది రేర్ అచీవ్మెంట్, మాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ

Kingdom : ఇది రేర్ అచీవ్మెంట్, మాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ

Kingdom : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక చిన్న నటుడుగా కెరియర్ స్టార్ట్ చేశాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు. కేవలం గుర్తింపు మాత్రమే కాదు ఒక స్టార్ హీరో ఇమేజ్ సాధించుకున్నాడు అనడం కరెక్ట్. విజయ్ చేసిన సినిమాలలో ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి అనే పాత్రలో కనిపించాడు విజయ్.


నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన పెళ్లిచూపులు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. మొదటి సినిమాతోనే ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర అయిపోయాడు విజయ్.

అర్జున్ రెడ్డి సంచలనం 


రాంగోపాల్ వర్మ దర్శకుడుగా పరిచయమైన శివ సినిమా ఎటువంటి సంచలనం క్రియేట్ చేసిందో అర్జున్ రెడ్డి దాదాపు అటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అర్జున్ రెడ్డి సినిమా చూసి బయటికి వచ్చిన ప్రతి ఒక్కరు సినిమాని ఎలివేట్ చేయడం మొదలుపెట్టారు. వినడానికి పాత కథల అనిపించినా కూడా సందీప్ దానిని డీల్ చేసిన విధానం విపరీతంగా నచ్చింది. గత ఏడు సంవత్సరాలుగా విజయ్ దేవరకొండకు హిట్ లేకపోయినా కూడా అర్జున్ రెడ్డి చూపించిన ఇంపాక్ట్ బట్టి ఇప్పటికీ తనకంటూ ఒక వేల్యూ ఉంది. ఇక రీసెంట్ గా కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు విజయ్. సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తుంది.

రేర్ అచీవ్మెంట్ 

కింగ్డమ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా మలయాళం లో కూడా విడుదలైంది. కానీ మలయాళం భాషలో విడుదల కాలేదు. అయినా కూడా ఈ సినిమా కోటి రూపాయల గ్రాస్ ను మలయాళం లో కలెక్ట్ చేసింది. మలయాళం వర్షన్ లేకుండా ఈ సినిమా కోటి రూపాయలు కలెక్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇంతకుముందు కూడా ఇది ఎప్పుడు జరగలేదు. దీనిని బట్టి చూస్తే విజయ్ ఒక కొత్త చరిత్రను సృష్టించాడు అని చెప్పొచ్చు. ఇప్పటికీ విజయ్ దేవరకొండ రాంపేజ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ సినిమా తర్వాత రవికిరణ్ కోలా, రాహుల్ కు కమిట్ అయిన రెండు సినిమాలను పూర్తిచేసే పనిలో పడతాడు విజయ్.

Also Read : Devara 2 : దేవర అంత సెట్ అయిపోయినట్లే, షూటింగ్ ఎప్పుడంటే ?

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×