BigTV English

Devara 2 Update: దేవర అంత సెట్ అయిపోయినట్లే, షూటింగ్ ఎప్పుడంటే ?

Devara 2 Update: దేవర అంత సెట్ అయిపోయినట్లే, షూటింగ్ ఎప్పుడంటే ?

Devara 2 : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మొదట మిశ్రమ స్పందన అందుకున్న కూడా, తర్వాత బీభత్సమైన హిట్ టాక్ సాధించుకుంది. ఈ సినిమాకి విపరీతమైన కలెక్షన్లు కూడా వచ్చాయి. రాజమౌళి ఫార్ములాను కొరటాల శివ బ్రేక్ చేశాడు అంటూ కొన్ని వార్తలు కూడా వినిపించాయి.


రాజమౌళి తో ఒక హీరో సినిమా చేసిన తర్వాత ఆ హీరో మరో దర్శకుడు తో సినిమా చేస్తే అది ఫెయిల్ అవుతుంది అనేది ఎప్పటినుంచో రుజువుతూ వస్తుంది. కొరటాల శివ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ ఉండటంవలనే ఫీల్ అయింది అని కొంతమంది ఇప్పటికీ వాదిస్తారు. అయితే మొత్తానికి ఎన్టీఆర్ హీరోగా దేవర సినిమాతో సక్సెస్ అందుకున్నాడు శివ.

పార్ట్ 2 కి అంతా సెట్ 


దేవర సినిమా ఎండింగ్లో చాలా ప్రశ్నలను అలానే ఉంచేసాడు కొరటాల శివ. వాటన్నిటికీ దేవర 2 సినిమాలో సమాధానం దొరకనుంది. ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ కంప్లీట్ గా పూర్తయిపోయింది. దీనికి సంబంధించిన ఫైనల్ కరెక్షన్స్ ప్రస్తుతం కొరటాల శివ చేస్తున్నారు. ప్రశాంత్ దర్శకత్వంలో ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చేసింది. ఈ సినిమా నవంబర్ నెలలో పూర్తికానుంది. ఇక ప్రస్తుతం ఆ సినిమా పూర్తయిన వెంటనే దేవర 2 సినిమాకి ఎన్టీఆర్ జాయిన్ కానున్నారు. ఫిబ్రవరి 2026 నుంచి ఈ సినిమా మొదలుకానున్నట్లు విశ్వసినీయ వర్గాల సమాచారం. ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

మొదటి పాన్ ఇండియా సినిమా

తెలుగు రాష్ట్రాలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే త్రివిక్రమ్ డైలాగ్స్ కేవలం తెలుగు మాత్రమే పరిమితం అయిపోతున్నాయి. త్రివిక్రమ్ కి పురాణాల మీద ఉన్న నాలెడ్జ్ పెట్టి చూస్తే బెస్ట్ పాన్ ఇండియా సినిమా చేయగలరు అనే నమ్మకం చాలా మందికి ఉంది. ప్రస్తుతం అదే తరహాలో త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఎన్టీఆర్ తో చేయబోయి సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. రీసెంట్గా రన్బీర్ కపూర్ రామాయణం సినిమా అనౌన్స్మెంట్ ఎలా వచ్చిందో, దానిని మించి ఈ సినిమా అనౌన్స్మెంట్ ఉండబోతుంది అని నిర్మాత ఒక ఇంటర్వ్యూలో కూడా తెలిపారు. దీని గురించి అధికార పర్యటన త్వరలో రావాల్సి ఉంది.

Also Read: Pawan Kalyan: వీరమల్లు ఫెయిల్యూర్ కి కారణం అయిన మూవీ కోసం పవన్ సాయం

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×