E-Paper
Advertisement

Pune : విడాకుల కేసు.. మూడేళ్లు ఆపిన చిలుక.. ఆ తర్వాత..?

Pune : విడాకుల కేసు.. మూడేళ్లు ఆపిన చిలుక.. ఆ తర్వాత..?
Advertisement

Pune : మహారాష్ట్రలోని పుణెలో ఓ అందమైన ఆఫ్రికన్‌ గ్రే చిలుక భార్యాభర్తల విడాకుల కేసును మూడేళ్లు నడిపింది. 2019లో ఓ జంటకి పెళ్లయింది. కొద్దిరోజులు గడిచాక వారి ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. పుణెలోని ఫ్యామిలీ కోర్టులో తమకు విడాకులు మంజూరు చేయ్యాలని దరఖాస్తు చేసుకున్నారు.

తొలుత ఆ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటీకీ ఇద్దరూ విడాకులు తీసుకోవాడానికి సిద్ధపడ్డారు. ఇంతలో వీరి ఇద్దరు మధ్య మరో సమస్య వచ్చిపడింది. పెళ్లికి ముందు తాను కానుకగా ఇచ్చిన ఆఫ్రికన్‌ గ్రే చిలుకను తిరిగి ఇస్తేనే విడాకులకు అంగీకరిస్తానని లేదంటే విడాకులు ఇవ్వవనని భర్త షరతు పెట్టాడు. దీంతో చిలుకను వెనక్కు ఇచ్చేందుకు ఆమె ససేమిరా అంది. దీంతో దాదాపు మూడేళ్లు ఈ విడాకుల కేసు కొనసాగింది. చివరకు ఆఫ్రికన్‌ చిలుకను తిరిగి ఇచ్చేందుకు ఆమె అంగీకరించడంతో భర్త విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. దీంతో కోర్టు వారిద్దరికి విడాకులు మంజూరు చేసింది.

Tags

Related News

ఢిల్లీ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భయంతో భవనం పైనుంచి దూకిన జనం!

గుజరాత్‌లో తాగునీటి సంక్షోభం.. మోదీ జల్ జీవన్ మిషన్ పై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు!

జైల్లోనూ మారని బుద్ధి.. ప్రజ్వల్ రేవణ్ణ ఫోన్‌లో పదుల సంఖ్యలో పో*ర్న్ వీడియోలు!

15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్..

జిన్ పింగ్ రాకకు ముందు.. చైనా రాయబారి ఆసక్తికర పోస్ట్.. ఏమన్నారంటే?

UPSCలో జాబ్స్.. కేంద్ర ప్రభుత్వంలో 212 ఉద్యోగ ఖాళీలు.. వెంటనే అప్లై చేయండి

ఆత్మీయ కౌగిలి.. తిరుక్కురళ్ కానుక.. భారత్ – రష్యా బంధంలో మరో కీలక ఘట్టం!

5G సిగ్నల్ సరిగ్గా రాలేదని.. జియో ఎంప్లాయ్‌ని టవర్‌కే కట్టేశారు!

Big Stories

Advertisement
×