E-Paper
Advertisement

AICC Meeting : ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం.. సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్..

AICC Meeting : ఢిల్లీలో ఏఐసీసీ కీలక సమావేశం.. సార్వత్రిక ఎన్నికలపై ఫోకస్..
Advertisement

AICC Meeting : ఢిల్లీలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై ఇవాళ ఏఐసీసీ కీలక సమావేశం నిర్వహించింది. కర్ణాటక, తెలంగాణ, పుదుచ్చేరి, తమిళనాడు, లక్షద్వీప్, ఒడిషా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలతో ఏఐసీసీ నేతల చర్చలు జరిపారు.

అన్ని లోకసభ నియోజకవర్గాల పార్టీ కోఆర్డినేటర్లతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే సీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈనెల 7న అన్ని లోక్‌సభ నియోజకవర్గాలకు ఏఐసీసీ సమన్వయకర్తలను నియమించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

రన్నింగ్‌ బస్సులో జుట్టు పట్టుకొని కొట్టుకున్న లేడి కండక్టర్, మహిళా ప్యాసింజర్.. ఇదిగో వీడియో!

తమిళనాడులో వేడెక్కిన రాజకీయం.. సీఎం విజయ్‌కు బెదిరింపులు, డీఎంకె ఎమ్మెల్యే అరెస్ట్

ట్రీట్‌మెంట్‌కి వచ్చిన పేషెంట్.. ఫ్యాన్ చంపేసింది, ఆసుపత్రిలో ఆ రాత్రి ఏం జరిగిందంటే..

కేంద్రానికి ఆఖరి గడువు.. మూడు ఆప్షన్లలో ఏది ఎంచుకున్నా దీక్ష విరమిస్తా: సోనమ్ వాంగ్‌చుక్

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

Big Stories

Advertisement
×