E-Paper
Advertisement

Mukesh Ambani: పెళ్లి సందడి.. అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ ఫ్యామిలీ

Mukesh Ambani: పెళ్లి సందడి.. అదిరిపోయే స్టెప్పులేసిన అంబానీ ఫ్యామిలీ
Advertisement

Mukesh Ambani: దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. గురువారం ఆయన చిన్న కుమారుడు అనిల్ అంబానీ, రాధికా మర్చంట్‌ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ముంబైలోని కంబన్ హిల్ ప్రాంతంలో ఉన్న అంటాలియాలో ఈ వేడుక వైభవంగా జరిగింది. ఇరుకుటుంబాలకు చెందిన బంధువులు, స్నేహితులు, బాలీవుడ్ తారల ఈ వేడుకకు హాజరయ్యారు.

గుజరాతీ, హిందూ సంప్రదాయాల్లో ఈ వేడుకను నిర్వహించారు. మొదట శ్రీకృష్ణ మండపంలో అనిల్ అంబానీ, రాధిక మర్చంట్ ఇరువురు కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నిశ్చితార్థ వేదికపైకి వచ్చి గణపతి పూజలో పాల్గొన్నారు. గుజరాతీ సంప్రదాయాలైన గోల్‌ధన, చునారి విధి కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత తమకు కాబోయే కోడలిని తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ అంబానీ కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేశారు. అంబానీల పెంపుడు కుక్క ఎంగేజ్‌మెంట్ రింగులను తీసుకొని రాగా.. కుటుంబ సభ్యుల సమక్షంలో అనంత్, రాధిక ఉంగరాలు మార్చుకున్నారు.

Advertisement

కాగా, కొద్దిరోజులుగా అంబానీ ఇంట్లో సంతోషాలు వెల్లివిరిస్తున్నాయి. ఇటీవల ఆయన కుమార్తె ఇషా అంబానీ తల్లి అయ్యారు. ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. అంతకంటే ముందు పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా దంపతులు బాబుకు జన్మనిచ్చారు. ఇక మరికొన్ని నెలల్లో అనిల్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం జరగనుంది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×