E-Paper
Advertisement

Ayodhya Ramalayam: అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట.. ప్రభాస్ కు ఆహ్వానం

Ayodhya Ramalayam: అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట.. ప్రభాస్ కు ఆహ్వానం
Advertisement

Ayodhya Ramalayam: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయంలో వచ్చే నెల 22న జరిగే రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఇదే క్రమంలో రెబల్‌స్టార్‌ ప్రభాస్‌కు ఆహ్వానం అందింది. ఆయనతోపాటు కేజీఎఫ్‌ ఫేం యశ్‌ సహా బాలీవుడు నటులు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, సన్నీ డియోల్ సహా బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఇటు అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌, చిరంజీవి, రజినీకాంత్‌, మోహన్‌లాల్‌, సంజయ్‌ లీలా బన్సాలీ, మాధురి దీక్షిత్‌, అనుపమ్‌ ఖేర్‌, ధనుశ్‌, రిషభ్‌ శెట్టిని కూడా ఇప్పటికే వేడుకలో పాల్గొనాలని ఆహ్వానించారు.

కాగా.. ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ – పార్ట్ 1 సీజ్ ఫైర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సక్సెస్ టాక్ సొంతం చేసుకోవడంతో.. వసూళ్లు భారీగా వస్తున్నాయి. ప్రభాస్ క్యారెక్టర్ కు కాస్త డైలాగ్స్ తగ్గాయన్న నిరాశ మినహా.. సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు రివ్యూ ఇచ్చేశారు. ఫెస్టివల్ సీజన్, వరుస సెలవులు, వీకెండ్ ఇవన్నీ సలార్ కు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. బాహుబలి తర్వాత.. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లతో నిరాశ పరిచిన ప్రభాస్.. సలార్ తో ఫ్యాన్స్ అంచనాలను అందుకున్నాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×