E-Paper
Advertisement

Budget2023: భారీగా పన్ను మినహాయింపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Budget2023: భారీగా పన్ను మినహాయింపు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్
Advertisement

Budget2023:

ఆదాయ పన్ను పరిమితి పెంపు
5 లక్షల నుంచి 7 లక్షలకు పన్ను మినహాయింపు పెంపు
ఇకపై 7 లక్షల ఆదాయం వరకూ ఎలాంటి పన్ను లేదు..
ఆదాయం 7 లక్షలు దాటితే ఐదు స్లాబుల్లో ట్యాక్స్
ఆదాయం 7 లక్షలు దాటితే మొదటి 3 లక్షల నుంచీ పన్ను
ఆదాయం 7 లక్షలు దాటితే.. 3 లక్షలకే మినహాయింపు
3 లక్షల నుంచి 6 లక్షలు ఉంటే 5శాతం పన్ను
6లక్షల నుంచి 9 లక్షల వరకు 10శాతం ట్యాక్స్
9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15శాతం
12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20శాతం పన్ను
ఆదాయం 15 లక్షలు దాటితే 30శాతం పన్ను

Advertisement

స్టాక్ మార్కెట్లపై బడ్జెట్ ఎఫెక్ట్
భారీ లాభాల్లో సూచీలు
250 పాయింట్లకు పైగా పెరిగిన నిఫ్టీ 50
వెయ్యి పాయింట్లకు పైగా సెన్సెక్స్ గెయిన్

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×