E-Paper
Advertisement

Chandrayaan 3 Launch : అదిగదిగో చంద్రయాన్ 3.. డేట్ ఫిక్స్!

Chandrayaan 3  Launch  : అదిగదిగో చంద్రయాన్ 3.. డేట్ ఫిక్స్!
Advertisement
Chandrayaan 3 Launch

Chandrayaan 3 Launch : చంద్రయాన్ 3 కోసం భారత అంతరిక్ష సంస్థ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. జీఎస్ఎల్వీ మ్యాక్ -3 వాహకనౌక ద్వారా యాత్రను చేపట్టేందుకు సైంటిస్టులు ఏర్పాట్లు ముమ్మరం చశారు. ఇందుకు సంబంధించిన తాజా వీడియోను ఇస్రో అధికారులు విడుదల చేశారు. ల్యాండర్, రోవర్ తో కూడిన ప్రధాన భాగాలను జీఎస్ఎల్వీ మ్యాక్ -3 వాహక నౌకకు అమర్చే పనిలో సైంటిస్టులు బిజీగా ఉన్నారు.

Advertisement

మరోవైపు చంద్రయాన్‌-3 ప్రయోగ తేదీపై ఇస్రో అధికారులు ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే జులై 13 నుంచి 19 వరకు లాంఛ్‌ విండో అందుబాటులో ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. తొలి రోజే ప్రయోగం చేపట్టాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఈసారి చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ లాండింగ్‌లో విజయవంతమవుతామని సోమనాథ్ ధీమా వ్యక్తం చేశారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×