BigTV English

Chandrayaan 3 complete journey : చంద్రయాన్‌-3.. ఎప్పుడేం జరిగిందంటే..?

Chandrayaan 3 complete journey : చంద్రయాన్‌-3.. ఎప్పుడేం జరిగిందంటే..?
Chandrayaan-3 Mission Updates

Chandrayaan-3 Mission Updates :


జూలై 14: శ్రీహరికోట నుంచి చంద్రయాన్‌-3 ప్రయోగం
జూలై 15: ఫస్ట్ ఆర్బిట్‌ రైజింగ్‌
జూలై 17: రెండో కక్ష్యకు మాడ్యూల్
జూలై 22: నాలుగో కక్ష్యకు మాడ్యూల్
జూలై 25: మరోసారి కక్ష్య పెంపు



ఆగస్ట్ 1: ట్రాన్స్‌ లూనార్‌ ఆర్బిట్‌లోకి మాడ్యూల్ (చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశం)
ఆగస్ట్ 5: విజయవంతంగా జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశం
ఆగస్ట్ 6: మొదటిసారి చంద్రుడి కక్ష్య తగ్గింపు
ఆగస్ట్ 9: రెండోసారి చంద్రుడి కక్ష్య తగ్గింపు


ఆగస్ట్ 14: కక్ష్యలో సర్క్యులరైజేషన్ దశలో మాడ్యూల్
ఆగస్ట్ 16: 153కి.మీ x 163కి.మీ కక్ష్యలో మాడ్యూల్
ఆగస్ట్ 17: ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విడిపోయిన ల్యాండర్‌



ఆగస్ట్ 18: డీ బూస్టింగ్ ప్రక్రియ విజయవంతం, వేగం తగ్గింపు ప్రారంభం
ఆగస్ట్ 20: చంద్రుడి చివరి కక్ష్యకు విక్రమ్ ల్యాండర్, వేగం తగ్గింపులో రెండో ప్రక్రియ

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×