BigTV English
Advertisement

Clean Energy: క్లీన్ఎనర్జీ 2050కి సాధ్యమా?

Clean Energy: క్లీన్ఎనర్జీ 2050కి సాధ్యమా?

Clean Energy: ప్రపంచ దేశాల లక్ష్యం 2050 కల్లా నెట్ జీరో సాధించడం. అంటే కర్బన ఉద్గారాలకు అవకాశం లేని క్లీన్ ఎనర్జీని అమలు చేయడమన్న మాట. మరి సంప్రదాయ ఇంధన వనరుల నుంచి క్లీన్ ఎనర్జీ వైపు మళ్లేందుకు ఎంత మొత్తం వెచ్చించాలి?


2050 వరకు ఏటా 3.5 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఎనర్జీ ట్రాన్సిషన్స్ కమిషన్ అంచనా. ఇందులో 70 శాతం అంటే.. 2.4 ట్రిలియన్ డాలర్లు విద్యుత్తు రంగంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

2022లో క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కోసం మొత్తం 1.1 ట్రిలియన్ డాలర్లు మాత్రమే పెట్టుబడులు పెట్టారు. నెట్ జీరో సాధనకు అవసరమైన వార్షిక సగటు పెట్టుబడుల్లో ఇది మూడో వంతే.


ప్రస్తుతం వెచ్చిస్తున్న ఈ మొత్తాన్ని రెట్టింపు చేస్తే తప్ప లక్ష్యాన్ని చేరుకోలేమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పెట్టుబడుల స్థాయిని 2025 నాటికి 2 ట్రిలియన్ డాలర్లకు, 2040 నాటికి గరిష్ఠంగా 4.2 ట్రిలియన్ డాలర్లకు చేర్చాల్సి ఉంటుందని అంచనా.

Related News

Karregutta Operation: హిడ్మా పని ఖతం! కర్రెగుట్టను చుట్టుముట్టిన 200 మంది పోలీసులు

Cyber Security Bureau: దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా ఆపరేషన్.. 81 మంది అరెస్ట్

Helicopter Crash: కళ్ల ముందే కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్.. స్పాట్‌లో 7 మంది!

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Big Stories

×