BigTV English

Couple Intimate in Metro Rail: ఛీ.. ఛీ… ఇదేం పని.. మెట్రో‌లో రెచ్చిపోయిన యువజంట!

Couple Intimate in Metro Rail: ఛీ.. ఛీ… ఇదేం పని.. మెట్రో‌లో రెచ్చిపోయిన యువజంట!

Couple Intimate in Metro Rail: ఆ యువజంట బరి తెగించింది. సమాజంలో నలుగురి మధ్యలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయింది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారోనన్న భయంలేకుండా పోయింది.


అసలే టెక్ యుగం.. తమను సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పెడితే పరువు పోతుందని క్షణం కూడా ఆలోచించలేదు. పగటి వేళ, వందలాది మంది ప్రయాణికుల మధ్యలో  విచ్చలవిడి తనానికి  దిగింది. ఇంకేముంది ఒకరినొకరు హత్తుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయింది.

వీళ్లని ఎంజాయ్ చేసేవాళ్లు కొందరైతే, దారుణంగా తిట్టేవాళ్లు మరికొందరు. ఇంతకీ ఈ సన్నివేశం బెంగుళూరులోని మెట్రో రైలు చోటు చేసుకుంది. బెంగళూరు మెట్రో రైలులో ఓ యువ జంట అసభ్యకరంగా ప్రవర్తించింది. చుట్టూ ప్రయాణికులు ఉన్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఒకరినొకరు హత్తుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయింది. నిమిషాల తరబడి ఈ తతంగం కంటిన్యూ కావడంతో ఓ ప్రయాణికుడికి చిర్రెత్తుకొచ్చింది.


Also Read: ఒకే కాన్పులో అంతమంది శిశువులా..?

జరుగుతున్న తతంగాన్ని సెల్‌ఫోన్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. బెంగుళూరు మెట్రో అధికారులతోపాటు పోలీసులకు దాన్ని ట్యాగ్ చేశాడు. అభ్యకరంగా ప్రవర్తించిన యువజంటపై చర్యలు తీసుకోవాలని అందులో ప్రస్తావించాడు. ఈ ట్వీట్‌పై పోలీసులు రియాక్ట్ అయ్యారు. యువజంటను గుర్తించి కచ్చితంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ వీడియోపై రకరకాల కామెంట్స్‌కు కొదవలేదు. కొందరైతే వీళ్లకు కచ్చితంగా శిక్ష పడాల్సిందేేనని డిమాండ్ చేస్తున్నారు.

https://twitter.com/Sam459om/status/1787134569872855179

Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×