E-Paper
Advertisement

Delhi Liquor Case: లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారా ? క్లారిటీ ఇచ్చిన ఈడీ

Delhi Liquor Case: లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తారా ? క్లారిటీ ఇచ్చిన ఈడీ
Advertisement

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేయనుంది. ఈ విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్వయంగా ప్రకటించింది. దీంతో.. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారన్న పుకార్లకు ఈడీ చెక్ పెట్టింది.

నిన్న రాత్రి నుంచి కేజ్రీవాల్‌ను లిక్కర్ కేసులో ఈడీ అరెస్ట్ చేస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పటి వరకూ 3 సార్లు విచారణకు హాజరుకావలని ఈడీ ఆదేశించినా.. కేజ్రీవాల్ హాజరుకాలేదు. విచారణకు ఎదుర్కోవడానికి తాను సిద్దంగా ఉన్నానని చెబుతూనే.. ఈడీ నోటీసులు రాజ్యాంగ విరుద్ధమని కేజ్రీవాల్ బుధవారం ఓ లేఖ కూడా రాశారు. అందుకే తాను విచారణకు హాజరుకాలేనని తేల్చి చెప్పారు. కేజ్రీవాల్ లేఖతో ఒక్కసారిగా ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అప్పటి నుంచి ఆయన్ని అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది.

Advertisement

ఆప్ అధినేతను అరెస్ట్ చేస్తారని తమకు సమాచారం ఉందని ఢిల్లీ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. దీంతో.. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో ఆందోళన మొదలైంది. గురువారం ఉదయం కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈడీ అధికారులు వస్తే అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే.. కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తామని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ఈడీ ప్రకటించింది. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేస్తామని చెప్పింది.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×