E-Paper
Advertisement

Malavika Mohanan: వాళ్లు నాతో అలా ప్రవర్తించారు: హీరోయిన్ మాళవిక

Malavika Mohanan: వాళ్లు నాతో అలా ప్రవర్తించారు: హీరోయిన్ మాళవిక
Advertisement

Malavika Mohanan: మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌కి తాజాగా జైపూర్ ఎయిర్ పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఓ పార్టీ నిమిత్తం జైపూర్ వెళ్లిన మాళవికకు.. తిరుగు ప్రయాణంలో ఓ సంఘటన కోపం వచ్చేలా చేసిందట. జైపూర్ ఎయిర్ పోర్ట్‌లో ఇండిగో విమానాశ్రయం వద్ద తనకు అవమానం జరిగిందని.. ఇండిగో స్టాఫ్ తనతో చాలా మొరటుగా ప్రవర్తించారని తెలిపింది. వాళ్ళ సర్వీస్ కూడా అస్సలు బాగా లేదని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. ఈ మేరకు తనతో దురుసుగా ప్రవర్తించిన వారిని ఇంస్టాలో ఫొటో కూడా తీసి స్టేటస్ పెట్టింది.

ఈ విషయంపై ఇండిగో జైపూర్ సంస్థ ఆఫీసర్ ‘స్నిగ్ధ’ స్పందించారు. ఈ ఘటన గురించి చింతిస్తున్నాం. దీనిపై పూర్తి విచారణ జరుపుతాం. ఆపై మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం అని ట్విట్టర్‌లో రిప్లై ఇచ్చారు. ఈ విషయంపైన నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

ఇక ఆమె సినిమాల విషయానికొస్తే.. మాళవిక ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. విక్రమ్ హీరోగా నటిస్తోన్న ‘తంగలాన్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (కేజీఎఫ్‌) లో పనిచేసే కార్మికుల జీవితాల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×