E-Paper
Advertisement

Uttar Pradesh : వింత ఘటన .. చనిపోయిన మహిళ లేచి కూర్చుంది..

Uttar Pradesh : వింత ఘటన .. చనిపోయిన మహిళ లేచి కూర్చుంది..
Advertisement

Uttar Pradesh : ఓ మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. వైద్యులు చికిత్స చేసి చనిపోయిందని చెప్పారు. ఆమెను అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలిస్తుండగా మార్గంమధ్యలో లేచి కూర్చుంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని హమీర్ పుర్ జిల్లాలో జరిగింది.

ఆ మహిళ భర్త తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హమీర్ పుర్ కు చెందిన మతాదిన్ రక్వార్ అనే వ్యక్తి భార్య అనిత కొన్నాళ్లుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది. పెద్ద పెద్ద ఆసుపత్రులలో చూపించినా నయం కాలేదు. పదిహేను రోజుల క్రితం అనిత ఆరోగ్యం మరింత క్షీణించటంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించానని చెప్పాడు. రూ. 80 వేలకు పైగా ఖర్చు చేసినా తనకు నయం కాలేదన్నారు. చికిత్స చేసిన వైద్యులు తన భార్య చనిపోయిందని తెలిపారని అన్నాడు. మృతదేహానికి ఆసుపత్రి దగ్గరే అంత్యక్రియలు జరపమన్నారని.. కానీ తమ స్వగ్రామంలోనే చేయాలని అంబులెన్సలో ఇంటికి వెళ్తుండగా లేచి కూర్చుందని వెల్లడించాడు. తాగేందుకు నీళ్లు అడిగిన ఆమెను చూసి.. తనతో సహా అంబులెన్సులో ఉన్నవారంతా అవాక్కయారు అని మతాదిన్ వివరించాడు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగానే ఉందన్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×