BigTV English
Advertisement

2024 Movies list : 2024లో పలకరించే సినిమాల లిస్ట్.. రిలీజ్ డేట్స్

2024 Movies list : 2024లో పలకరించే సినిమాల లిస్ట్.. రిలీజ్ డేట్స్

2024 Movies list : 2023 ఏడాదికి ముగింపు పలుకుతూ.. కొత్త ఏడాది 2024 ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో రిలీజ్ కాబోతున్న చాలా సినిమాలపై ఇప్పటినుంచే అంచనాలు స్టార్ట్ అయ్యాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోల సినిమాలు వరుసగా రిలీజ్ కానున్నాయి. ఇక ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిత్రాలు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. ఇటు థియేటర్‌తో పాటూ అటు ఓటీటీలోనూ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి. అందులో..


2024లో రిలీజ్ కానున్న సినిమాలు, రిలీజ్ డేట్స్ :

సర్కారు నౌకరి..


ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. ఈ మూవీ కొత్త ఏడాది కానుకగా జనవరి 1న రిలీజ్ అయింది.

రాఘవ రెడ్డి..

శివ కంఠమనేని హీరోగా రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘రాఘవ రెడ్డి’. సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జనవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతోపాటు

గుంటూరు కారం – జనవరి 12
హనుమాన్ – జనవరి 12
కెప్టెన్ మిల్లర్ – జనవరి 12
అయలాన్ – జనవరి 12
మెర్రీ క్రిస్మస్ – జనవరి 12
సైంధవ్ – జనవరి 13
ఈగల్ – జనవరి 13
నా సామిరంగ – జనవరి 14
ప్రతినిధి 2 – జనవరి 25
రజాకార్ – జనవరి 26
తంగలన్ – జనవరి 26
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ – ఫిబ్రవరి 02
కిస్మత్ – ఫిబ్రవరి 02
యాత్ర 2 – ఫిబ్రవరి 08
టిల్లు స్క్వేర్ – ఫిబ్రవరి 09
ఊరు పేరు భైరవకోన – ఫిబ్రవరి 09
ఆపరేషన్ వాలెంటైన్ – ఫిబ్రవరి 16
మదమే వెబ్ సిరీస్ – ఫిబ్రవరి 16
డూన్ 2 – మార్చి 01
డబుల్ ఇస్మార్ట్ – మార్చి 08
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి – మార్చి 08
ఘన్ను భాయ్ – మార్చి 08
కుంగ్ ఫూ పాండా 4 – మార్చి 29
దేవర – ఏప్రిల్ 05
కంగువ – ఏప్రిల్ 11/12
గాడ్జిల్లా x కాంగ్ – ఏప్రిల్ 12
బాడ్ బాయ్స్ 4 – జూన్ 14
డెడ్ పూల్ 3 – జూలై 26
పుష్ప 2 – ఆగస్టు 15
క్రావెన్: ది హంటర్ – ఆగస్ట్ 30
ముఫాసా: ది లయన్ కింగ్ – డిసెంబర్ 30

ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు..!

‘#90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’..

నటుడు శివాజీ కీలక పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘#90s: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’. వాసుకి ఆనంద్‌, మౌళి, వసంతిక, రోహన్‌, స్నేహల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య హసన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఓటీటీ ‘ఈటీవీ విన్‌’వేదికగా జనవరి 5 నుంచి అందుబాటులోకి రానుంది.

హాయ్ నాన్న..

నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన రొమాంటిక్‌ డ్రామా ‘హాయ్‌ నాన్న’. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జనవరి 4 నుంచి ప్రసారం కానుంది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది.

నెట్‌ఫ్లిక్స్‌

బిట్‌కాన్డ్‌ (హాలీవుడ్‌) జనవరి 01
ఫూల్‌ మీ వన్స్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 01
ది బ్రదర్స్‌ సన్‌ (వెబ్‌సిరీస్‌) జనవరి 04
‘కన్జూరింగ్‌ కన్నప్పన్‌’ (చిత్రం) జనవరి 05
గుడ్‌ గ్రీఫ్‌ (హాలీవుడ్‌) జనవరి 05

అమెజాన్‌ ప్రైమ్‌

మారీ మై హజ్బెండ్‌ (కొరియన్‌) జనవరి 1

జియో సినిమా

మెగ్‌2: ది ట్రెంచ్‌ (హాలీవుడ్‌) జనవరి 03

జీ5

తేజస్‌ (హిందీ) జనవరి 05

సోనీలివ్‌

క్యూబికల్స్‌ (హిందీ) జనవరి 05

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×