E-Paper
Advertisement

Rahul Gandhi : “పీఎం అంటే పనౌతీ మోదీ..” రాహుల్ కామెంట్.. ఈసీ నోటీస్..

Rahul Gandhi : “పీఎం అంటే పనౌతీ మోదీ..”  రాహుల్ కామెంట్.. ఈసీ నోటీస్..
Advertisement
Rahul Gandhi latest news

Rahul Gandhi latest news(Politics news today India):

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పనౌతీ అనే పదాన్ని వాడారు రాహుల్‌ గాంధీ. దీనిపై అభ్యంతరాలు వచ్చాయి. అలా ఎందుకు మాట్లాడారు? ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదా అంటూ ఎన్నికల సంఘం వివరణ కోరింది. నవంబర్ 25 సాయంత్రం 6 గంటల్లోగా సమాధానం చెప్పాలని కోరింది.

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సెటైర్లు వేశారు. ఆహ్మదాబాద్ లో జరిగిన ఆస్ట్రేలియా, ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు మోదీ వెళ్లడాన్ని రాహుల్ ప్రస్తావించారు. మోదీని చెడు శకునంగా అభివర్ణించారు రాహుల్. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఓటమే అంటూ సెటైర్లు విసిరారు.

Advertisement

గెలిచే మ్యాచ్ కూడా ఇండియా ఓడిపోయిందన్నారు రాహుల్. PM అనే పదాన్ని.. పనౌతీ మోదీ అంటూ అభివర్ణించారు. హిందీలో పనౌతీ అంటే దురదృష్టం తీసుకువచ్చే వ్యక్తి అంటారు. పనౌతీ పదానికి చెడు శకునం అని అర్థం. రాహుల్ మోదీపై చేసిన కామెంట్ లో ఈ పదం వాడటంపై ఇప్పుడు ఈసీ వివరణ కోరింది.

.

Advertisement

.

.

Related News

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

Big Stories

Advertisement
×