BigTV English
Advertisement

Fire Accident in Bhopal : మధ్యప్రదేశ్ సెక్రటేరియట్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident in Bhopal : మధ్యప్రదేశ్ సెక్రటేరియట్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident in Bhopal Secretariat Building


Fire Accident in Bhopal Secretariat Building(Today news paper telugu): మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని రాష్ట్ర సచివాలయం, వల్లభ్ భవన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భోపాల్ లో ఉన్న సెక్రటేరియట్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మూడో అంతస్తులో మంటలు చెలరేగి పొగలు రావడం గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు.

Read More : వారి లక్ష్యం కుటుంబ రాజకీయం.. నా లక్ష్యం వికసిత్ భారత్ : ప్రధాని మోదీ


అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన అక్కడికి చేరుకుని., 20 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలిపారు. కాగా.. మూడో అంతస్తులో ఉంచిన కీలకమైన డాక్యుమెంట్లు కాలిపోయినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు.

Related News

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Muzaffarnagar: కళాశాల విద్యార్థినులకు వేధింపులు.. యూపీ పోలీసుల స్పెషల్ ట్రీట్‌మెంట్

Train Collides: ఘోర రైలు ప్రమాదం.. రెండు రైళ్లు ఢీకొని 10 మంది మృతి, పలువురికి గాయాలు

Delhi Air Pollution: ఇక బతకడం కష్టమే! గ్యాస్ చాంబర్‌లా మారిన ఢిల్లీ

PAN Aadhaar Link: పాన్ కార్డు-ఆధార్ లింక్ తప్పనిసరి.. డిసెంబర్ 31 వరకు గడువు.. ఆన్ లైన్ లో లింకింగ్ ఎలా?

Dog Bite Victims: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక మలుపు.. బాధితుల జోక్యానికి గ్రీన్ సిగ్నల్!

Supreme Court: భారత్ లో పోర్నోగ్రఫీ బ్యాన్ చేయాలని పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన రాష్ట్రాల సీఎస్‌లు

Big Stories

×