Big Stories

Indians not allowed : మన దేశంలోనే ఓ రెస్టారెంట్‌.. భారతీయులకు నో ఎంట్రీ

Indians not allowed : భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.. దేశమంతా మనం స్వచ్ఛగా ఉండగలం అనే వారికి ఒక షాకింగ్ న్యూస్. ఇండియాలోనే ఒక రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో ఒక కెఫే(హోటల్) ఉంది. అందులో భారతీయులకు మాత్రం అనుమతి లేదు.

- Advertisement -

ఒకవేళ లోపలికి వెళ్లి కూర్చున్నా.. మీకు భోజనం కాదు కదా, మెనూ కూడా ఇవ్వరు. ఇది నూటికి నూరు శాతం జాత్యాహంకారమే. ఇది నిజంగా జరుగుతోంది.

- Advertisement -

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్లూ జిల్లా కసోల్ గ్రామంలో ‘ఫ్రీ కసోల్’ అనే రెస్టారెంట్‌లో ఎవరైనా భారతీయులు టీ, కాఫీ, భోజనం చేద్దామని వెళితే వారికి ఎటువంటి మర్యాదలు ఉండవు. భోజనం ఆర్డర్ చేయడానికి ప్రయత్నం చేసినా ఎవరూ పట్టించుకోరు. పోనీ భోజనం మెనూ చూద్దమన్నా ఆ హోటల్ వర్కర్లు ఇవ్వరు.

ఎందుకంటే ఆ రెస్టారెంట్‌లో భారతీయులకు ప్రవేశం లేదు. ఎవరైనా తెలియక లోపలికి వచ్చినా వారితో ఆ హోటల్ వర్కర్లు ఇలాగే వ్యవహరిస్తారు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెబుతారు. కానీ అదే ఫారినర్లు వస్తే వారికి ఎనలేని మర్యాదలు చేస్తారు. దానికి కారణం ఈ రెస్టారెంట్ నడిపేది ఇజ్రాయెల్ దేశస్థులు. ఈ రెస్టారెంట్‌లో ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశ వంటకాలు లభిస్తాయి.

ఈ హోటల్‌కు ఎక్కువగా ఇజ్రాయెల్ పౌరులే వస్తారు. బ్రిటిషర్లు, అమెరికన్లు, ఆస్ట్రాలియన్లు లాంటి తెల్లజాతీయులు ఎవరు వచ్చినా వారికి కూడా అనుమతి ఉంది. కేవలం భారతీయులకే లేదు. 2015 సంవత్సరంలో ఇక భారతీయ మహిళ ‘ఫీ కసోల్’ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు భోజనం ఇవ్వకుండా అలాగే కూర్చోబెట్టారు. ఆమె మెనూ అడిగితే.. “దయచేసి వెళ్లిపోండి” అని చెప్పారు. అదే సమయంలో ఒక బ్రిటీష్ వ్యక్తి వస్తే అతనికి అన్ని మర్యాదలు చేశారు. ఇది చూసి ఆమె సోషల్ మీడియాలో ఈ ఘటన గురించి రాసింది. ఇది జాత్యాహంకారమే అని చెప్పింది.

హిమాచల్ ప్రదేశ్ కసోల్ గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ దేశస్థులు జీవిస్తున్నారు. ఇక్కడ చాలా ఇజ్రాయెల్ పౌరులు సెలవులు గడపడానికి ప్రతి సంవత్సరం వస్తుంటారు. అందురే ఈ గ్రామానికి మినీ ఇజ్రాయెల్ అని కూడా అంటారు.

ఇజ్రాయెల్ దేశం అంటే యూదుల దేశం. హిందూ మతం, క్రైస్తవం, ఇస్లాం మతాలలో ఎవరైనా వేరే మతం నుంచి ఈ మతాలలోకి మారొచ్చు. కానీ యూద మతస్థులు అందుకు అంగీకరించరు. వేరే మతంలో పుట్టి యూద మతం స్వీకరిస్తామంటే వారు ఒప్పుకోరు. యూదులు తమను ఈ భూమ్మీద ఉన్న అన్ని మనుషుల కంటే అగ్రశ్రేణి(టాప్ హ్యూమన్ రేస్ ) మానవ జాతిగా భావిస్తారు. మిగతా మతాల వారు తమ కంటే తక్కువ అనే ధోరణి వారిలో ఉంటుంది. ఈ విషయం వారి మత పెద్దలు చాలాసార్లు తమ మత ప్రసంగాలలో ప్రస్తావిస్తూ ఉంటారు.

వారిలో ఈ ధోరణి చూసి ఒక సమయంలో హిట్లర్ యూదుల నరమేధం చేశాడు. యూదుల కంటే జర్మనీ దేశ వాసులే అగ్రశ్రేణి మానువులని చెప్పేవాడు. ఈ ప్రపంచాన్ని శాసించే యోగ్యత జర్మనీ నాజీలకు మాత్రమే ఉందని ప్రకటించాడు. దీనికోసమే హిట్లర్‌ని ప్రపంచమంతా వ్యతిరేకిస్తుంది. కానీ ఈ ధోరణి మొదలైందే యూదల నుంచి మరి వారు చెప్పేది సరైనదేనా?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News