Asia Cup 2025 : ఆసియా కప్ 2025లో ఇవాళ సూపర్ 4 ప్రధాన మ్యాచ్ లు పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 135/8 పరుగులు చేసింది. 137 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన పాకిస్తాన్ జట్టు ఈనెల 28న ఆదివారం టీమిండియాతో తలపడనుంది.
Also Read : IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్
వాస్తవానికి ముచ్చటగా మూడోసారి టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుండటం విశేషం. ఇప్పటికే పాకిస్తాన్ జట్టును టీమిండియా లీగ్ దశలో ఒకసారి, సూపర్ 4 లో మరోసారి రెండు సార్లు ఓడించింది. మరోవైపు సెప్టెంబర్ 28న ఆదివారం ఫైనల్ జరుగనుండటం విశేషం. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. వాస్తవానికి టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఉంటే.. ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తొలుత బంగ్లాదేశ్ బౌలర్లు అద్భుతంగా రాణించడంతో పాకిస్తాన్ జట్టు ఓటమి పాలవ్వడం కొట్టడం ఖాయంగా కనిపించింది. కానీ చివర్లో పాకిస్తాన్ జట్టు పుంజుకొని.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలో ఆధిపత్యం కనబరిచారు. సైఫ్ హాసన్ 17, హొస్సెస్ ఇమామ్ 0, హృదయ్ 5, హాసన్ 11, నురుల్ హాసన్ 16, షమీమ్ హోస్సెన్ 30, జాకీర్ అలీ వికెట్ కీపర్, కెప్టెన్ 5, హాసన్ షకీబ్ , రిషద్ హోస్సెన్ 16, తస్కిన్ అహ్మద్ 4 కావడం.. ముస్తాఫిర్ అజార్ 6 పరుగులు చేశాడు.
Also Reaad : Smriti Mandana : స్మృతి మంధానకు ఘోర అవమానం… ఆ ఫోటోలు వైరల్ చేసి!
అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 135 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ 4, ఫఖర్ జమాన్ 13, సైమ్ అయూబ్ 0, సల్మాన్ అఘా 19, హుస్సెన్ తలత్ 3, మహ్మద్ హారీస్ 12, షాహిన్ అఫ్రిది 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే షాహిన్ అఫ్రిదికి 3 క్యాచ్ లు మిస్ అయ్యాయి. చివరికీ తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో షాహిన్ అఫ్రిది క్యాచ్ ని జాకీర్ అలీ పట్టడంతో దీంతో షాహిన్ అఫ్రిది వెనుదిరిగాడు. చివరికీ తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో షాహిన్ అఫ్రిది క్యాచ్ ని జాకీర్ అలీ పట్టడంతో దీంతో షాహిన్ అఫ్రిది వెనుదిరిగాడు. మహ్మద్ నవాజ్ 25 పరుగులు చేయడంతో పాకిస్తాన్ ఆమాత్రం స్కోర్ చేయగలిగింది. వికెట్లు తీయడంలో బంగ్లాదేశ్ దిట్ట అని అంత భావించారు. కానీ బంగ్లాదేశ్ తామేమి తక్కువ కాదు అన్నట్టు గా ఉండింది.