BigTV English

Mehbooba Mufti : కారు ప్రమాదం.. మాజీ సీఎం మెహబూబా ముఫ్తికి తప్పిన ముప్పు..

Mehbooba Mufti : జమ్మూకశ్మీర్‌లోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి అయింది. ఈ ఘటన అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగింది. ఇటీవల ఖనాబాల్‌లో అగ్నిప్రమాద బాధితుల్ని పరామర్శించేందుకు ఆమె బయలుదేరింది. ప్రయాణ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ప్రమాదం త్రుటిలో తప్పింది.

Mehbooba Mufti : కారు ప్రమాదం.. మాజీ సీఎం మెహబూబా ముఫ్తికి తప్పిన ముప్పు..

Mehbooba Mufti : జమ్మూకశ్మీర్‌లోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటన అనంత్‌నాగ్‌ జిల్లాలో జరిగింది. ఇటీవల ఖనాబాల్‌లో అగ్నిప్రమాద బాధితుల్ని పరామర్శించేందుకు ఆమె బయలుదేరింది. ప్రయాణ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. త్రుటిలో ఆమెకు పెను ప్రమాదం తప్పింది.


ఈ ఘటనలో ముప్తి భద్రతా అధికారులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ప్రమాదం నుంచి ముఫ్తి సురక్షితంగా బయటపడ్డారు. తన తల్లి ప్రయాణించే కారు ప్రమాదానికి గురైనట్లు ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తి వెల్లడించింది. ఘటనలో భద్రతా సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని ఇల్తిజా ముఫ్తి ప్రకటించింది.


Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×